మరో సెక్స్ బాంబును తెస్తున్న నిర్మాత

తాజాగా మరో భామను సెక్స్ బాంబు మార్చి తన తాజా సినిమా జన్నత్-2 సినిమా ద్వారా బాలీవుడ్ మీదకు వదలడానికి సిద్ధమయ్యాడు భట్. ఆమె ఎవరో కాదు ఏమాత్రం అందాలు దాచుకోకుండా ఆరబోసే మోడల్ ఇషా గుప్తా. ఈ అమ్మడు గతంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై హాట్ హాట్ ఫోజులిచ్చి కుర్రకారు మతులు పోగొట్టింది. ఇషా ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మి భార్యగా నటిస్తోంది.
మర్డర్ సినిమాను తలదన్నే రేంజ్ లో ఇందులో ఇద్దరి మధ్య వేటి పుట్టించే ముద్దు సీన్లు, పడకగది సన్నివేశాలు ఉంటాయని బాలీవుడ్ భోగట్టా. వాస్తవానికి ఈ సినిమాలో ముందుగా ప్రాచీదేశాయ్, పమోలాదాయ్ లను తీసుకోవాలని చూశారు. కానీ వారు ఇషా రేంజ్ లో అందాల ఆరబోతకు ఒప్పుకోలేదట. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎంతకైనా తెగించేందుకు సిద్దంగా ఉందట ఇషా గుప్తా.


Click it and Unblock the Notifications











