twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో సెక్స్ బాంబును తెస్తున్న నిర్మాత

    By Bojja Kumar
    |

    Isha gupta
    బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లే. మర్డర్, గ్యాంగ్ స్టర్, రాజ్, దుష్మన్ తదితర ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. ఆయన సినిమాల్లో ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని ఫట్టయ్యాయి అనే సంగతి పక్కన పెడితే ఇతగాడి సినిమాల ద్వారా బాలీవుడ్ కు పరిచయం అయ్యే హీరోయిన్లు మాత్రం తమ అందాలతో జనాల మతిపోగొడతారు. అందాల ఆరబోతలో ఆరితేరిన వారికి మాత్రమే ఆయన ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. ఆ తర్వాత వారు సెక్స్ బాంబులు మారి యువతకు నిద్రలేకుండా చేస్తుంటారు. భట్ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయ అయిన మల్లికా శరావత్ ఏం రేంజ్ లో అలజడి రేపిందో మనందరికీ తెలిసిందే.

    తాజాగా మరో భామను సెక్స్ బాంబు మార్చి తన తాజా సినిమా జన్నత్-2 సినిమా ద్వారా బాలీవుడ్ మీదకు వదలడానికి సిద్ధమయ్యాడు భట్. ఆమె ఎవరో కాదు ఏమాత్రం అందాలు దాచుకోకుండా ఆరబోసే మోడల్ ఇషా గుప్తా. ఈ అమ్మడు గతంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై హాట్ హాట్ ఫోజులిచ్చి కుర్రకారు మతులు పోగొట్టింది. ఇషా ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మి భార్యగా నటిస్తోంది.

    మర్డర్ సినిమాను తలదన్నే రేంజ్ లో ఇందులో ఇద్దరి మధ్య వేటి పుట్టించే ముద్దు సీన్లు, పడకగది సన్నివేశాలు ఉంటాయని బాలీవుడ్ భోగట్టా. వాస్తవానికి ఈ సినిమాలో ముందుగా ప్రాచీదేశాయ్, పమోలాదాయ్ లను తీసుకోవాలని చూశారు. కానీ వారు ఇషా రేంజ్ లో అందాల ఆరబోతకు ఒప్పుకోలేదట. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎంతకైనా తెగించేందుకు సిద్దంగా ఉందట ఇషా గుప్తా.

    English summary
    Esha Gupta has reached a place in jannat -2. she was playing emraan hasmi wife role in the film, The film produced by Mahesh Bhatt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X