»   » ఇషా గుప్తా...హాట్ అండ్ సెక్సీ లుక్ సూపర్బ్ (ఫోటోలు)

ఇషా గుప్తా...హాట్ అండ్ సెక్సీ లుక్ సూపర్బ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్ ఇషా గుప్తా అందాల ఆరబోత విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో...మరో వైపు మేగజైన్ల కోసం ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ దర్శనమిస్తూ.....అందాలను ఆరాధించే వారిని తన అభిమానులుగా మార్చుకుంటోంది.

తాజాగా ఇషా గుప్తా ఎల్లె మేగజైన్ మే 2014 సంచికపై అందాల దేవతలా దర్శనమిచ్చింది. సమ్మర్ స్పెషల్ స్విమ్ సూట్లు ధరించి అందరగొట్టింది. స్మిమ్ సూట్లలో ఆమె ఎంతో హాట్ అండ్ సెక్సీగా ఉందని ఫ్యాషన్ ప్రియులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆకట్టుకునే రూపం, పర్‌ఫెక్ట్ బాడీ షేపులు ఆమెను మరింత అందంగా వెలిగిపోయేలా చేస్తున్నాయి.

ఇషా గుప్తా బాలీవుడ్ మూవీ 'హమ్‌షకల్స్' చిత్రంలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఆ చిత్రం ట్రైలర్లో ఇషా బికినీలో కనిపించి ఎంతో మంది మగాళ్ల మతి పొగొట్టింది. మేగజైన్ కోసం ఇషా గుప్తా ఇచ్చి హాట్ ఫొజులపై ఓ లుక్కేస్తూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం....

కవర్ గర్ల్

కవర్ గర్ల్

ఎల్లె మేగజైన్ మే 2014 కవర్ పేజీపై ఇషా గుప్తా ఇలా హాట్ సెక్సీ లుక్‌తో దర్శనమిచ్చింది.

హాట్ లుక్

హాట్ లుక్

మేగజైన్ కోసం ఇషా గుప్తా ఈ రేంజిలో అందాలు ఆరబోయడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. టాప్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఇలాంటివి బాగా తోడ్పడుతాయని అంటున్నారు.

ఆహా ఏమీ అందం...

ఆహా ఏమీ అందం...

హాలీవుడ్ బ్యూటీ ఏంజలీనా జోలీకి ఎంతో అందగత్తె అనే పేరు ఉంది. ఇషా గుప్తా లుక్స్ కూడా అదే విధంగా ఉంటాయని పలువురు పోలుస్తున్నారు.

సమ్మర్ స్పెషల్

సమ్మర్ స్పెషల్

సమ్మర్ వేడి నుండి తట్టుకోవడానికి బికినీలు వేసి జలకాలాడుతూ తాపాన్ని తీర్చుకునే ఈ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని మేగజైన్లో స్పెషల్‌గా ఈ బికినీ ఫోటో షూట్ ప్లాన్ చేసారు.

డిఫరెంట్ కలర్స్

డిఫరెంట్ కలర్స్

మేగజైన్ కోసం వివిధ రంగుల స్విమ్ వేర్ ధరించి ఆకట్టుకునే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇసా గుప్తా.

హమ్ షకల్స్

హమ్ షకల్స్

ఇషా గుప్తా ప్రస్తుతం సాజిద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హమ్ షకల్స్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో బికినీలో దర్శనమివ్వబోతోంది ఇషా...

బాలీవుడ్లో గుర్తింపు

బాలీవుడ్లో గుర్తింపు

బాలీవుడ్లో హాట్ హీరోయిన్లు ఎంతో మంది ఉన్నప్పటికీ బికినీకి పర్‌ఫెక్టుగా సూటయ్యే శరీరాకృతి కలిగిన వారు కొందరు మాత్రమే. ఈ నేపథ్యంలో అమ్మడు అందాలకి మంచి డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
The gorgeous actress Esha Gupta is in full summer mood. The actress who looks like the sensuous and beautiful Hollywood actress Angelina Jolie has done a bold photoshoot for a magazine recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu