»   » ఎవర్ని చంపేద్దామనీ..!? దాదాపు నగ్నంగా ఈషా ఫొటో షూట్

ఎవర్ని చంపేద్దామనీ..!? దాదాపు నగ్నంగా ఈషా ఫొటో షూట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్ ఇషా గుప్తా అందాల ఆరబోత విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో...మరో వైపు మేగజైన్ల కోసం ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ దర్శనమిస్తూ.....అందాలను ఆరాధించే వారిని తన అభిమానులుగా మార్చుకుంటోంది.

ఇషా గుప్తా అందాలకి మంచి డిమాండ్

ఇషా గుప్తా అందాలకి మంచి డిమాండ్

బాలీవుడ్లో హాట్ హీరోయిన్లు ఎంతో మంది ఉన్నప్పటికీ బికినీకి పర్‌ఫెక్టుగా సూటయ్యే శరీరాకృతి కలిగిన వారు కొందరు మాత్రమే. ఈ నేపథ్యంలో ఇషా గుప్తా అందాలకి మంచి డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కమెండో2 చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించి ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడంలో విఫలమైన ఇషా గుప్తా తాజాగా చేసిన ఓ ఫోటోషూట్‌ ఇంటర్నెట్‌లో సెగలు రేపుతున్నది.

Krishna Shroff smokes in her bold shoot | Bollywood | Telugu Filmibeat
దాదాపు నగ్నంగా మారి

దాదాపు నగ్నంగా మారి

ఫొటోషూట్ కోసం దాదాపు నగ్నంగా మారిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇషా గుప్తా....అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఇపుడు ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది.

తాజాగా మరో హాట్ ఫోటో షూట్

తాజాగా మరో హాట్ ఫోటో షూట్

30 ఏళ్ల వయసుకు చేరువైనా ఆమెలో అందాల్లో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా మరో హాట్ ఫోటో షూట్ ద్వారా తన అందాలతో కుర్రకారుకు నిషా ఎక్కించింది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఫొటో షూట్ల తర్వాతే

ఫొటో షూట్ల తర్వాతే

కంగనా, అనుష్క శర్మ, ఆలియా భట్ ఇలా చాలా మందే ఈ పద్దతినిని అనుసరించారు. మామూలుగా కనపడ్డంతకాలం వీళ్ల కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా కొన్ని ఫొటో షూట్ల తర్వాతే గ్లామర్ రోల్స్ కి వీళ్ళూ పనికి వస్తారు అని అర్థమయ్యిందేమో. మళ్ళీ అవకాశాలతో వీళ్ళ దగ్గరికి వచ్చారు నిర్మాతలు. ఇక వరసపెట్టి ఇషా వేసే ఈ బిస్కట్లకి ఏవరు మాత్రం పడిపోరు చెప్పండి..!

తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్

తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్

ఇషా గుప్తా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమెకు నేహ అనే సోదరి కూడా ఉంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తల్లి హోమ్ మేకర్. మనిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్ కమ్యూనికేషన్లో పట్టబద్దురాలైంది. న్యూకాస్టల్ యూనివర్శిటీ ఆమెకు లా స్కాలర్ షిప్ స్పానర్ చేసినా...దాన్ని కాదనుకుని బాలీవుడ్లో ఎంటరైంది. కింగ్ ఫిషర్ కేలండర్‌తో పాటు ప్రముఖ లీడింగ్ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇషా గుప్తా.

జెన్నత్ 2

జెన్నత్ 2

మహేష్ భట్ సినిమా ‘జెన్నత్ 2' చిత్రం ద్వారా ఇషా గుప్తా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇషా గుప్తా ఇప్పటి వరకు జన్నత్ 2, రాజ్ 3డి, గోరీ తెరె ప్యార్ మే, హమ్ షకల్స్ తదితర చిత్రాల్లో నటించింది.మణిపాల్ యూనివర్శిటీ నుండి ఇషా గుప్తా మాస్ కమ్యూనికేషన్లో పట్టా పొందింది. న్యూకాస్టల్ యూనివర్శిటీ నుండి ఆమెకు లా స్కాలర్ షిప్ ఆఫర్ వచ్చింది. కానీ ఆమె దాన్ని కాదనుకుని బాలీవుడ్ ని కెరీర్ గా ఎంచుకుంది.

కేవలం లోదుస్తులు వేసుకుని

కేవలం లోదుస్తులు వేసుకుని

ఆ మధ్యన కొత్త వర్క్ వీడియో అంటూ కేవలం లోదుస్తులు వేసుకుని ఫోజులు పెడుతూ ఈషా ఒక షూట్ చేసిన సంగతి తెలిసింది. ఈ షూట్ తాలూకు ఫైనల్ ఫోటోలను ఇప్పుడు వరుసగా షేర్ చేస్తోంది ఈషా. ఈ మధ్య కాలంలో రుస్తుం వంటి కొన్ని సినిమాల్లో చేసినా కూడా రానంత క్రేజ్ ఈ ఒక్క ఫోటో షూట్ తో అమ్మడికి వచ్చేసింది.

పూర్తి స్థాయిలో ఆరబోస్తూ

పూర్తి స్థాయిలో ఆరబోస్తూ

అదిగో తన అందచందాలను పూర్తి స్థాయిలో ఆరబోస్తూ ఆ విధంగా కనువిందుల చేస్తూ ఊరిస్తోంది. కాకపోతే ఇప్పుడు సినిమాల్లో కూడా ఇదే రేంజు అందచందాలను ఈమె ఆరబోయడానికి రెడీగా ఉన్నా కూడా.. తీసుకోవడానికి ఎంతమంది ఫిలింమేకర్లు రెడీగా ఉన్నారు.. వాటిని ప్రేక్షకులకు అందేలా చేయడానికి సెన్సార్ బోర్డు ఎంతవరకు రెడీగా ఉంది.. అదో కొత్త లెక్కలే.

English summary
Recently Esha Gupta posted a few hot pictures of herself and people are going bonkers over them. She looks hot as usual
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu