బికినిలో ఇంత అసభ్యంగానా.. హీరోయిన్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

Recommended Video

Esha Gupta shows The Finger Video Goes Viral

బాలీవుడ్ అందాల తార ఇషా గుప్త తక్కువ సమయంలోనే అభిమానులచే శృంగార తార అనే ముద్ర వేయించుకుంది. సోషల్ మీడియాలో ఇషా గుప్త అందాల ఆరబోతలో చెలరేగిపోతుంటుంది. ఇషా గుప్త చేసిన అర్థనగ్న ఫోటో షూట్స్ ఆ మద్యన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజగా ఇషా గుప్త సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇషా గుప్త హాట్ ఫోటో షూట్స్ చేసిన సందర్భంలో నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. తాజాగా మరోమారు ఇషా గుప్తాకు అదే పరిస్థితి ఎదురైంది.

బికినిలో అసభ్యంగా

ఇషా గుప్త తాజాగా ఇంస్టాగ్రామ్ లో బికినీ ధరించి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ఎప్పటిలాగే ఇషా హాట్ లుక్ లో అదరగొడుతోంది. కానీ ఆమె అసభ్యంగా ప్రవర్తించిన తీరు నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మధ్యవేలు చూపిస్తూ ఉన్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆమెని ఫాలో అవ్వకండి

ఆమెని ఫాలో అవ్వకండి

ఇషా పోస్ట్ తో ఆమెని ఫాలో అవుతున్న వాళ్లే మండిపడుతున్నారు. ఎవరూ ఆమెని ఫాలో అవకండి అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. ఇంత నీచంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి అని మరో అభిమాని, బూతు పదజాలంతో మరికొందరు ఇషా గుప్తపై విరుచుకుపడుతున్నారు.

ఎఫైర్లతో వార్తల్లోకి

ఎఫైర్లతో వార్తల్లోకి

తన బోల్డ్ ఫోటో షూట్స్ తోనే కాదు.. ప్రేమ వ్యవహారాలతో కూడా ఇషా గుప్త వార్తల్లో నిలుస్తోంది. యువ క్రికెటర్ హార్థిక్ పాండ్యతో ఇషా గుప్త ప్రస్తుతం రిలేషన్ లో ఉందనే వార్తలు వస్తున్నాయి. త్వరలో వీరిద్దరూ వివాహానికి కూడా సిద్ధం అవుతున్నానే టాక్ కూడా వినిపిస్తోంది.

ఎల్లి అరవంతో బ్రేకప్ కాగానే

ఎల్లి అరవంతో బ్రేకప్ కాగానే

ముందుగా హార్థిక్ పాండ్య, బాలీవుడ్ బ్యూటీ ఎల్లి అరవం మధ్య ఎఫైర్ సాగింది. వీరిద్దరూ బ్రేకప్ అయిన తరువాత యువ క్రికెటర్ తో ఇషా గుప్త రొమాన్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇషా డెవిల్స్ డాటర్, టోల్ ఢమాల్ వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X