ఈ హాట్ బ్యూటీ కూడా టాలీవుడ్లోకి వస్తోంది (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: దక్షిణాది సినీ పరిశ్రమల్లోకి ముఖ్యంగా....టాలీవుడ్ పరిశ్రమలోకి బాలీవుడ్ భామల రాక నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. తాజాగా మరో బ్యూటీ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాబోతోంది. అమ్మడి పేరు ఇషా గుప్తా. గ్లామర్ పరంగా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది లేటెస్ట్ గా సచిన్ జోషి సరసన హీరోయిన్ గా నటించబోతోంది. శంకర, భీమిలి కబడ్డీ జట్టు వంటి చిత్రాలను రూపొందించిన తాతినేని సత్య దర్శకత్వం లో రూపొందే ఈ సినిమా ఈ నెల 27 న ప్రారంబం కానుంది.

ఇషా గుప్తా....అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది. ఈషా గుప్తా వయసు 29. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన ‘జన్నత్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి చూపులను ఆకట్టుకుంది.

స్లైడ్ షోలో ఇషా గుప్తాకు సంబంధించిన హాట్ అండ్ సెక్సీ ఫోటోస్...

హాటెస్ట్ గర్ల్

హాటెస్ట్ గర్ల్


మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా కంట్రీలో మోస్ట్ హాటెస్ట్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఢిల్లీ బ్యూటీ

ఢిల్లీ బ్యూటీ


ఇషా గుర్తా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమెకు నేహ అనే సోదరి కూడా ఉంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తల్లి హోమ్ మేకర్.

మాస్ కమ్యూనికేషన్స్

మాస్ కమ్యూనికేషన్స్


మనిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్ కమ్యూనికేషన్లో పట్టబద్దురాలైంది. న్యూకాస్టల్ యూనివర్శిటీ ఆమెకు లా స్కాలర్ షిప్ స్పానర్ చేసినా...దాన్ని కాదనుకుని బాలీవుడ్లో ఎంటరైంది.

మేగజైన్స్ కోసం

మేగజైన్స్ కోసం


కింగ్ ఫిషర్ కేలండర్‌తో పాటు ప్రముఖ లీడింగ్ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇషా గుప్తా.

బాలీవుడ్లో...

బాలీవుడ్లో...


ఇషా గుప్తా ఇప్పటి వరకు జన్నత్ 2, రాజ్ 3డి, గోరీ తెరె ప్యార్ మే, హమ్ షకల్స్ తదితర చిత్రాల్లో నటించింది.

నామినేట్

నామినేట్


నామినేషన్స్ జన్నత్ 2 చిత్రానికి గాను 2013లో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ ఫిల్మ్‌అవార్డ్ అవార్డు నామినేట్ అయింది.

సూపర్ స్టార్ టుమారో

సూపర్ స్టార్ టుమారో


అదే విధంగా జన్నత్ 2, రాజ్ 3డి స్టార్ డస్ట్ అవార్డుల్లో సూపర్ స్టార్ టుమారో అవార్డకు నామినేట్ అయింది.

సెక్సియెస్ట్ ఉమెన్

సెక్సియెస్ట్ ఉమెన్


2013లో ఎఫ్‌హెచ్‌ఎం వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్ లిస్టులో 55వ స్థానం, టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ 2012 హాట్ లిస్ట్‌లో 5వ స్థానం దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X