సుమన్ వద్దే అన్నీ..ప్రభాకర్

నటుడు, దర్శకుడు ప్రదీప్ ద్వారా తాను బుల్లితెరకు పరిచయమయ్యాయనీ, మంజులానాయుడు దర్శకత్వంలో రూపొందిన 'రుతురాగాలు' సీరియల్ తనకు మంచి పేరు తెచ్చిందనీ అన్నారు. నటనలో ఎన్నో మెలకువలు మంజులానాయుడు దర్శకత్వంలోనే నేర్చుకున్నానని అన్నారు. నేను హఠాత్తుగా టీవీ స్క్రీన్ పై మాయమవటంతో రకరకాల రూమర్స్ వచ్చాయని, అవన్నీ నిజం కావని అన్నారు. అలాగే తాను తమ బ్యానర్ పై టీవీ సీరియల్స్ మాత్రమే కాక సినిమాలు, రియాలిటీ షో లు కూడా తీస్తామని అన్నారు. సుమన్ కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
etv prabhakar muddu bidda tv serial suman film nagar pradeep manjulanaidu సుమన్ ఈటీవీ ప్రబాకర్ ముద్దు బిడ్డ సుమనోహర ప్రొడక్షన్స్


Click it and Unblock the Notifications