For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సుమన్ వద్దే అన్నీ..ప్రభాకర్
News
oi-Staff
By Staff
|
నటుడు, దర్శకుడు ప్రదీప్ ద్వారా తాను బుల్లితెరకు పరిచయమయ్యాయనీ, మంజులానాయుడు దర్శకత్వంలో రూపొందిన 'రుతురాగాలు' సీరియల్ తనకు మంచి పేరు తెచ్చిందనీ అన్నారు. నటనలో ఎన్నో మెలకువలు మంజులానాయుడు దర్శకత్వంలోనే నేర్చుకున్నానని అన్నారు. నేను హఠాత్తుగా టీవీ స్క్రీన్ పై మాయమవటంతో రకరకాల రూమర్స్ వచ్చాయని, అవన్నీ నిజం కావని అన్నారు. అలాగే తాను తమ బ్యానర్ పై టీవీ సీరియల్స్ మాత్రమే కాక సినిమాలు, రియాలిటీ షో లు కూడా తీస్తామని అన్నారు. సుమన్ కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: etv prabhakar muddu bidda tv serial suman film nagar pradeep manjulanaidu సుమన్ ఈటీవీ ప్రబాకర్ ముద్దు బిడ్డ సుమనోహర ప్రొడక్షన్స్
Story first published: Monday, May 25, 2009, 13:50 [IST]
Other articles published on May 25, 2009