ఈటీవీ సుమన్-విలన్

ఇక ఇప్పటికే సమన్ ప్రధాన పాత్రలో చేసిన ఉషా పరిణయం సినిమా పబ్లిసిటీతో హోరెత్తుతోంది. ఇన్నాళ్ళు ఉషాకిరణ్ పై చిత్రాలు నిర్మించిన రామోజిరావు ఈ సుమన్ ప్రొడక్షన్స్ కి సంభందం లేనట్లుగా ఉంటున్నారని సమాచారం. అంతా తానై, అన్నా తానై సుమన్ ఈ ప్రొడక్షన్ హౌస్ ని ముందుకు తీసుకెళ్ళటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమ ప్రొడక్షన్ హౌస్ లో రెగ్యులర్ గా సినిమాలు నిర్మితమవుతాయని ఆయన చెప్తున్నారు. అందుకు దర్శకుల ఎంపిక జరుగుతోంది. అయితే పేరున్న దర్శకులు ఎవరూ కూడా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది.
villain etv suman navneet kaur nonstop usha parinayam usha kiran banner ramoji rao నవనీత్ కౌర్ నాన్ స్టాఫ్ ఈటీవీ సుమన్ ఉషా పరిణయం


Click it and Unblock the Notifications