For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఈటీవీ సుమన్-విలన్
News
oi-Staff
By Staff
|
ఇక ఇప్పటికే సమన్ ప్రధాన పాత్రలో చేసిన ఉషా పరిణయం సినిమా పబ్లిసిటీతో హోరెత్తుతోంది. ఇన్నాళ్ళు ఉషాకిరణ్ పై చిత్రాలు నిర్మించిన రామోజిరావు ఈ సుమన్ ప్రొడక్షన్స్ కి సంభందం లేనట్లుగా ఉంటున్నారని సమాచారం. అంతా తానై, అన్నా తానై సుమన్ ఈ ప్రొడక్షన్ హౌస్ ని ముందుకు తీసుకెళ్ళటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమ ప్రొడక్షన్ హౌస్ లో రెగ్యులర్ గా సినిమాలు నిర్మితమవుతాయని ఆయన చెప్తున్నారు. అందుకు దర్శకుల ఎంపిక జరుగుతోంది. అయితే పేరున్న దర్శకులు ఎవరూ కూడా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: villain etv suman navneet kaur nonstop usha parinayam usha kiran banner ramoji rao నవనీత్ కౌర్ నాన్ స్టాఫ్ ఈటీవీ సుమన్ ఉషా పరిణయం
Story first published: Monday, July 13, 2009, 17:55 [IST]
Other articles published on Jul 13, 2009