మ్యాన్ డేట్ కోసం హాట్ బ్యూటీ మత్తెక్కించే ఫోజులు (ఫోటోలు)
ముంబై: బాలీవుడ్లో అందాల భామల మధ్య పోటీ పెరిగి పోతోంది. లోకల్ భామలతో పాటు విదేశీ భామలు కూడా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండటంతో హాట్ అండ్ సెక్సీ అందాల ప్రదర్శన పర్వం మరింత రసవత్తరంగా మారుతోంది. స్టార్ హీరోయిన్లే రోజుకో కొత్త యాంగిల్‌లో అందాలు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇంకా పెద్దగా పేరులేని హీరోయిన్లు అంతకు మించి గుర్తింపు తెచ్చుకునేందుకు తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు.
అందుకే అంతగా పేరు లేని హీరోయిన్లు ఫోటోషూట్స్ కాన్సెప్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటున్నాయి. మ్యాగజైన్లతో పాటు ఇతర ఫోటో షూట్లలో ఏ మాత్రం సిగ్గు పడకుండా బికినీలు, మోడ్రన్ డ్రెస్సులతో పాటు టాప్ లెస్ అందాల ఆరబోత చేస్తూ యూత్ చూపులు తమ అందాలపై పడేలా సెక్సీ ఫీట్లు చేస్తున్నారు.
అలాంటి భామల్లో ఒకరు ఇండో-జర్మన్ బ్యూటీ ఎవలీన్ శర్మ. మ్యాన్ డేట్ అనే పురుషుల మేగజైన్ కోసం అమ్ముడు ఓ రేంజిలో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు, ఎవలీన్ శర్మకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో......

ఇండో-జర్మన్ బ్యూటీ
ఎవలీన్ శర్మ పూర్తి పేరు ఎవలీన్ లక్ష్మి శర్మ. జులై 12, 1986న జన్మనీలో జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ కాగా, తల్లి జర్మన్.

ఎవలీన్ శర్మ
ఎవలీన్ శర్మ యూకెలో కాస్మొటిక్ బ్రాండ్స్‌కు సంబంధించి బిజినెస్ అండ్ మోడల్డ్‌లో గ్రాజ్యువేషన్ చేసింది. అనంతరం మెడలింగ్ వైపు, బాలీవుడ్ సినిమాల వైపు తన అడుగు వేసింది.

లింగరీ బ్రాండ్‌కు అంబాసిడర్
ఎవలీన్ శర్మ ఇండియన్ లింగరీ బ్రాండ్ ‘బాడీ కేర్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. బికినీలో ఆమె ఫిగర్ ఎంతో సెక్సీగా ఉండటంతో ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నారు.

యాక్టింగ్ కెరీర్...
2006లోనే బ్రిటిష్ చిత్రం ‘టర్న్ లెప్ట్' చిత్రంలో చిన్న పాత్ర చేయడం ద్వారా ఎవలీన్ తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది.

బాలీవుడ్ సినిమాల్లో...
‘ఫ్రం సిడ్నీ విత్ లవ్' చిత్రం ద్వారా ఎవలీన్ శర్మ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాటకశాల, యే జవానీ హై దివానీ, ఇష్క్, యారియాన్, మై తేరా హీరో చిత్రాల్లో ఎవలీన్ శర్మ నటించింది.


Click it and Unblock the Notifications











