For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫొటోలే సాక్ష్యం:హాలీడే ట్రిప్ అంటూ ఆమె ఏం చేసిందో చూడండి

  By Srikanya
  |

  ముంబై: ఈ మధ్య కాలంలో బాలీవుడ్ బ్యాచ్ మొత్తం హాలీవుడ్ ట్రిప్ ల మీద పడ్డారు. హాలీడే ట్రిప్ అంటూ వెళ్లటం, అక్కడ ఫొటోలు సెక్సీగా దిగటం,వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం. ఇదో ట్రెండ్ అయ్యిపోయింది. ఆనందానికి ఆనందం, పబ్లిసిటీకు పబ్లిసిటీ. అందుకే బ్యూటీలంతా ఎగబడి మరీ హాలీడే స్పాట్స్ కు క్యూ కట్టారు.

  తాజాగా యహీ జవానీ హై దీవానీ బ్యూటీ ఎల్విన్ శర్మ హాలీడే ట్రిప్ అంటూ బలీకు వెళ్ళింది. అక్కడ ఆమె ఏ మేరకు ఎంజాయ్ చేసిందో కానీ ఫొటోలు మాత్రం మాంచి హాట్ గా దిగి చూసేవాళ్లను రెచ్చగొట్టే పోగ్రాం పెట్టింది.

  వాస్తవానికి ఎల్విన్ శర్మ బాలీవుడ్ కెరీర్ ఏమీ అంత గొప్పగా లేదు. ఇప్పటికీ ప్రయత్నాల స్దాయిలోనే ఉంది. కానీ లక్ ఏమిటంటే చేసినవి కొద్ది చిత్రాలే అయినా తన హాట్ బాడీతో ఆకట్టుకుని, అందరిలో మనస్సుల్లో తిష్ట వేసింది. దాంతో ఆమెకు సినిమా ఆఫర్స్ కన్నా ఎక్కువగా మోడలింగ్ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి.

  కానీ ఎన్ని మోడలింగ్ వర్క్ లు చేసినా, సినిమా దారి సినిమాదేగా. అందుకే ఆమె సినిమాల్లో తన కంటూ ఓ స్దానం క్రియేట్ చేసుకుని దూసుకుపోవాలని, ఇండస్ట్రీని దున్నేయాలని కలలు కంటోంది. అందుకోసం ఇదిగో ఇలా తన అందాల ప్రదర్శన పోగ్రాం పెట్టుకుంది.

  స్లైడ్ షోలో ఎల్విన్ హాలీడే పిక్స్

  ఆమె లక్ష్యం

  ఆమె లక్ష్యం

  ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ హాట్ సెక్స్ బాంబ్ స్థానం ఖాళీగా ఉందని, దాన్ని భర్తీ చేయటమే తన జీవితం అంటోంది

  ఇక్కడామె కాదు

  ఇక్కడామె కాదు

  ఈ అందగత్తె ఇండియన్-జర్మన్ . ఆమె అసలు పేరు ఎవ్లిన్ లక్ష్మి శర్మ

  ప్రస్తుతం ...

  ప్రస్తుతం ...

  బాలీవుడ్‌లో సెక్స్‌బాంబ్‌గా ఉన్న సన్నీ లియోనీతో కలిసి ‘కుచ్ కుచ్ లోచా హై' సినిమాలో నటిస్తోంది ఎల్విన్.

  సన్ని కన్నా బెస్టే

  సన్ని కన్నా బెస్టే

  ఎవ్లిన్.. సన్నీ కన్నా హాట్‌గా, రొమాంటిక్‌గా కనిపిస్తోందని బాలీవుడ్ సినీ జనాలు అనుకుంటున్నారు.

  అంతుకు ముందే

  అంతుకు ముందే

  ఇలియానా, నర్గిస్ ఫక్రీలతో ‘మై తేరా హూ'లో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఎవ్లిన్ మెరిసిపోయింది.

  మించిపోతుంది

  మించిపోతుంది

  ఇలాగే ఆమె అందాల ఆరబోత కొనసాగితే సన్నీ లియోనీని మించిపోతుందనడంలో అతిశయోక్తి లేదంటున్నారు.

  తల్లి,తండ్రి

  తల్లి,తండ్రి

  పంజాబి తండ్రి, జర్మని తల్లికు జన్మించిందీ ముద్దుగుమ్మ

  తొలిగా

  తొలిగా

  ఆమె మొదటి చేసిన చిత్రం టర్న్ లెప్ట్ బ్యాక్ అనే బ్రిటన్ చిత్రం

  సెక్సీగా

  సెక్సీగా

  ఆమె తన అందాలతోనే గుర్తింపు తెచ్చుకునే లా ఉంది. ఫెరఫార్మెన్స్ కన్నా

  భాష రాకపోయినా

  భాష రాకపోయినా

  ల్విన్ కు భాష రాకపోయినా బాలీవుడ్ పై మంచి పట్టు ఉంది

  డబ్బింగ్ తో

  డబ్బింగ్ తో

  తన వాయిస్ సరపడే డబ్బింగ్ తో సినిమాలు లాగించేస్తానంటోంది

  ఇక్కడవాళ్లే

  ఇక్కడవాళ్లే

  ఇక్కడ హీరోయిన్స్...డబ్బింగ్‌పై ఆధారపడుతుండగా, విదేశీ తారలకు ఇలాంటి మినహాయింపులు తప్పవని దర్శక, నిర్మాతలు అంగీకరిస్తున్నారు.

  కుర్రకారులో

  కుర్రకారులో

  ఎల్విన్ కు కుర్రకారులో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో నే ఆమె నెట్టుకొస్తోంది

  కాకపోతే

  కాకపోతే

  అయితే ఎంత కష్టపడ్డా ఆమెకు ఇప్పుడు హీరోయిన్ రోల్స్ ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తిచూపటం లేదు

  ఐటం బాంబ్ గానే

  ఐటం బాంబ్ గానే

  రాఖీ సావంత్ లాగ ఐటం గర్ల్ గానే హిందీలో సెటిల్ అవ్వాల్సివస్తుందని ఆమె భావించి, ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది.

  విదేసీ టూర్లు

  విదేసీ టూర్లు

  అప్పడప్పుడూ ఎల్విన్ ..విదేశీ టూర్లు వేస్తోంది దేనికీ అంటే హాలీవుడ్ సినిమా కోసం

  సత్తా ఉంది

  సత్తా ఉంది

  నిజానికి బాలీవుడ్ కన్నా ..ఆమె హాలీవుడ్ కే బాగా సెట్ అవుతుందని అంటారు ఆమె సన్నిహితులు

  సరైన స్క్రిప్టు

  సరైన స్క్రిప్టు

  బాలీవుడ్ లో తనకు సరైన స్క్రిప్టు పడటం లేదని లేకపోతే ఎక్కడో ఉండేదాన్ని అంటోంది

  ఫెరఫెక్ట్

  ఫెరఫెక్ట్

  ఎల్విన్ ని ఫెరఫెక్ట్ స్టార్ అంటారు ఆమెతో పనిచేసినవారు. ఆమెతో అంత ప్రొఫిషనలిజం ఉంటుంది

  ప్రియాంక లాగ

  ప్రియాంక లాగ

  ప్రియాంక చోప్రా, దీపిక పదుకోని లాగ ఆమె సైతం హాలీవుడ్ పై కన్నేసింది

  ఫ్యాషన్ ఈవెంట్స్

  ఫ్యాషన్ ఈవెంట్స్

  అప్పటికీ ఆమె హాలీవుడ్ ప్రముఖల దృష్టిలో పడేందుకు యుఎస్ లో ఫ్యాషన్ ఈవెంట్స్ లో పాలంగొంటోంది

  ఇంటర్నేషనల్ అప్పీల్

  ఇంటర్నేషనల్ అప్పీల్

  ఎల్విన్ ని ఎవరు చూసిన వెంటనే అంతర్జాతీయ నటి అంటారట.

  ఇండియన్ కోటాలో

  ఇండియన్ కోటాలో

  హాలీవుడ్ చిత్రాల్లో ఇండియన్ బ్యూటీలను అప్పుడప్పుడూ తీసుకుంటున్నారు. ఆ కోటాలో ఆమె వెళ్లిపోవాలని కోరిక.

  సైడ్ రోల్స్

  సైడ్ రోల్స్

  ప్రస్తుతానికి మాత్రం ఎల్విన్ ..బాలీవుడ్ లో సైడ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంది.

  బయ్యాజీ సూపర్ హిట్

  బయ్యాజీ సూపర్ హిట్

  ఎల్విన్ ప్రస్తుతం బయ్యాజీ సూపర్ హిట్ అనే చిత్రం చేస్తోంది.

  ఎంకరేజ్

  ఎంకరేజ్

  బయ్యాజీ సూపర్ హిట్ లో చేస్తున్న సన్నిడియోల్, ప్రీతి జింతా, అమీషా పటేల్, అర్షద్ వార్శీ వీళ్లంతా ఆమెను చాలా ఎంకరేజ్ చేస్తున్నారట

  ఒక్క ఛాన్స్

  ఒక్క ఛాన్స్

  సరైన సినిమా ఒక్కటి పడితే తన కెరీర్ మొత్తం మారిపోతుందని ఎల్విన్ ఆసపడుతోంది. మరి ఆమె ఆశ ఎప్పటికి తీరేనో...

  English summary
  Evelyn Sharma recently holidayed in Bali. It goes without saying that the lady slayed all and sundry at the exotic location with her hot looks.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X