»   » అది చూసి భయంతో బికినీలో లగెత్తిన హీరోయిన్ (హాట్ ఫోటోస్)

అది చూసి భయంతో బికినీలో లగెత్తిన హీరోయిన్ (హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో అందాల భామల మధ్య పోటీ పెరిగి పోతోంది. లోకల్ భామలతో పాటు విదేశీ భామలు కూడా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండటంతో హాట్ అండ్ సెక్సీ అందాల ప్రదర్శన పర్వం మరింత రసవత్తరంగా మారుతోంది.

స్టార్‌ హీరోయిన్లే రోజుకో కొత్త యాంగిల్‌లో అందాలు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇంకా పెద్దగా పేరులేని హీరోయిన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు.

మ్యాగజైన్స్ కోసం సెక్సీ ఫోటో షూట్లు, సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్టు చేయడం లాంటివి చేస్తూ తమకు ఫాలోయింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ కోవకు చెందిన హీరోయిన్లలో ఇండో-జర్మన్ బ్యూటీ ఎవలీన్ శర్మ ఒకరు.

ఎవలీన్ శర్మ

ఎవలీన్ శర్మ

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎవలీన్.... తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేసిన బికినీ పిక్ హాట్ టాపిక్ అవుతోంది. ఒంటెను చూసి భయపడి బికినీలో పారిపోతున్న దృశ్యం అందరినీ నవ్విస్తోంది.

ఆమె గురించిన వివరాలు

ఆమె గురించిన వివరాలు

ఎవలీన్ శర్మ పూర్తి పేరు ఎవలీన్ లక్ష్మి శర్మ. జులై 12, 1986న జన్మనీలో జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ కాగా, తల్లి జర్మన్.

మరిన్ని డీటేల్స్

మరిన్ని డీటేల్స్

ఎవలీన్ శర్మ యూకెలో కాస్మొటిక్ బ్రాండ్స్‌కు సంబంధించి బిజినెస్ అండ్ మోడల్డ్‌లో గ్రాజ్యువేషన్ చేసింది. అనంతరం మెడలింగ్ వైపు, బాలీవుడ్ సినిమాల వైపు తన అడుగు వేసింది.

ఎంతో సెక్సీగా ఉండటంతో

ఎంతో సెక్సీగా ఉండటంతో

ఎవలీన్ శర్మ ఇండియన్ లింగరీ బ్రాండ్ ‘బాడీ కేర్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. బికినీలో ఆమె ఫిగర్ ఎంతో సెక్సీగా ఉండటంతో ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నారు.

‘టర్న్ లెప్ట్' చిత్రంలో

‘టర్న్ లెప్ట్' చిత్రంలో

2006లోనే బ్రిటిష్ చిత్రం ‘టర్న్ లెప్ట్' చిత్రంలో చిన్న పాత్ర చేయడం ద్వారా ఎవలీన్ తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది.

హిందీ సినిమాల్లో...

హిందీ సినిమాల్లో...

‘ఫ్రం సిడ్నీ విత్ లవ్' చిత్రం ద్వారా ఎవలీన్ శర్మ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాటకశాల, యే జవానీ హై దివానీ, ఇష్క్, యారియాన్, మై తేరా హీరో, కుచ్ కుచ్ లోచా హై, ఇష్కిదరియాన్ చిత్రాల్లో ఎవలీన్ శర్మ నటించింది. ప్రస్తుతం గద్దర-ది ట్రైటర్, భయ్యాజీ సూపర్ హిట్ చిత్రాలు చేస్తోంది.

English summary
Evelyn Sharma, whose ultra hot glamour in films like Yeh Jawani Hai Diwani won huge fan bases. Other day she shared few pics of her vacation, her breakfast, lunch and all on Instagram and they are smoking hot in all angles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu