తెలుగులో ప్రతీ స్టార్ యాక్షన్ హీరోనే... మహేష్ బాబు
ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ ఒక్కడే యాక్షన్ హీరో కావచ్చు..కానీ తెలుగులో ప్రతీ స్టార్ యాక్షన్ హీరోనే. ఇక్కడ యాక్షన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లు కంటిన్యూగా తీస్తూనే ఉంటాం. కాబట్టి నేను ఎప్పుడూ నా ప్రేక్షకుల కోసం యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూనే ఉంటాను. కాబట్టి నన్ను అక్షయ్ కుమార్ తో పోల్చద్దు అంటూ మహేష్ బాబు ఓ ఇంటర్వూలో తేల్చి చెప్పారు. అలాగే శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న దూకుడుకి డేట్స్ ప్లాబ్లం వస్తుందని త్రీ ఇడియట్స్ రీమేక్ ని రిజెక్టు చేసాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలోనూ, లింగు స్వామి దర్శకత్వంలోనూ ప్రాజెక్టు ఉండబోతోంది. ఇక 2011లో తనవి గ్యారెంటీగా రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని చెప్తున్నాడు.
మహేష్ బాబు శ్రీను వైట్ల అక్షయ్ కుమార్ త్రీ ఇడియట్స్ మెహర్ రమేష్ mahesh babu srinu vytla akshay kumar three idiots meher ramesh


Click it and Unblock the Notifications