సురేష్ ప్రొడక్షన్లో మళ్ళీ ఈవీవి

అయితే ఓ మహిళా దర్శకురాలుగా బి.జయ ఆగకుండా వరస సినిమాలతో ప్రస్ధానాన్ని కొనసాగించటం మాత్రం అభినందించతగ్గదేనంటున్నారు. ఇక ఈ విషయంలో రామానాయుడు ఆమెను నిరుత్సాహం పరచటం ఎందుకుని వైజాగ్ లో తాము నిర్మించిన స్టూడియోలో కథ జరిగేటట్లు గా ప్లాన్ చేసుకుని కలవమన్నట్లు సమాచారం. ఇక ఈవీవి ..తన కుమారుడు హీరోగా ఈ మధ్యనే..ఫిటింగ్ మాస్టర్ అనే డిజాస్టర్ చిత్రాన్ని అందించారు. మరో ప్రక్క నరేష్ సైతం చందనా బ్రదర్స్ తర్వతా చేసిన దొంగలబండి కూడా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే శాటిలైట్ మార్కెట్ సైతం చాలా తగ్గిపోవటం నరేష్ నుండి నిర్మాతలను దూరం చేస్తోందని టాక్.


Click it and Unblock the Notifications











