twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్, మహేష్,బన్ని, ...ఇంకా మిగతా సెలబ్రెటీల నివాళి

    By Srikanya
    |

    హైదరాబాద్‌: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నిన్న షిల్లాంగ్‌లో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అబ్దుల్‌ కలాం మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్‌ ప్రముఖలంతా నివాళులు అర్పిస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కలాం మరణం పట్ల యావత్‌దేశం శోకతప్త హృదయంతో స్పందిస్తోంది. రాష్ట్రపతిగా అబ్దుల్‌కలాం ఎంతటి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారన్నది ఆయన మృతికి నివాళిగా వెల్లువెత్తిన సంతాపాలు వెల్లడిస్తున్నాయి.కలాంను 'ప్రజల రాష్ట్రపతి'గా, 'స్ఫూర్తిదాయక నాయకుడు'గా రాష్ట్రపతి, ప్రధాని అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ ...ఆయన మృతిపై ఈ క్రింద విధంగా స్పందించారు.

    రాజమౌళి ట్వీట్ ఇలా


    మిగతా సెలబ్రెటీలు నివాళులు...

    మహేష్ బాబు

    కలాం వంటి గొప్ప సైంటిస్టు మృతి చెందటం తీరనిలోటు అన్నారు.

    రామ్ చరణ్

    రామ్ చరణ్

    మిస్సైల్ మ్యాన్, ఓ కవి ని కోల్పోయమంటు రామ్ చరణ్ నివాళి అర్పించారు

    ఎన్టీఆర్

    దేశం ఓ గొప్ప వ్యక్తిని, లీడర్ ని, పౌరడుని కోల్పోయింది

    రాజమౌళి

    జాతికి ప్రేరణగా నిలిచే ఓ నాయకుడుని కోల్పోయాం అన్నారు

    నాని

    మీ దేశ రాష్ట్రపతి ఎవరూ అంటే కాన్ఫిడెంట్ నేను చెప్పే పేరు అబ్దుల్ కలాం

    అల్లు అర్జున్

    దేశంలో ఓ గొప్ప ఐకాన్ ఇక లేరు అనే విషయం బాధిస్తోంది

    లక్ష్మీ మంచు

    ఏమి ఇన్సిప్రేషన్...ఏం ఐకాన్..సార్ మిమ్మల్ని మేము మిస్సయ్యాం

    ప్రభాస్

    ప్రభాస్

    షాకింగ్ న్యూస్, ఓ లెజండ్, విజనరీ, లీడర్,ఐకాన్..అబ్దుల్ కలాం ఇక లేరు అనేది బాధాకరం

    అల్లు శిరీష్

    అబ్దుల్ కలాం ఇకలేరు అనే వార్త భాధాకరమైందంటూ ప్రక్క విధంగా స్పందించారు

    హీరో రామ్

    హీరో రామ్

    షాక్ అయ్యాను ..ఆయన లేని లోటు తీర్చలేనిది

    రకుల్ ప్రీతి సింగ్

    ఆయన లేని లోటు తీరనది..ఊహించలేం

    మోహన్ బాబు

    "ఏ అవార్డులు చేపట్టినా, పదవులు అలంకరించినా వాటికి వన్నె తెచ్చారు. అందరిలో ఆయన రగిలించిన స్ఫూర్తి మరచిపోలేం. అటువంటి ఉన్నత వ్యక్తి, మేధావి మనల్ని విడిచిపెట్టి వెళ్లి పోవడం తీరనిలోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను" అన్నారు మోహన్ బాబు.

    నందమూరి బాలకృష్ణ

    నందమూరి బాలకృష్ణ


    "ఆయన ఒక సైంటిస్ట్ భారతదేశాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టారు. ఎప్పుడూ యువత అన్నింటా ముందుండాలని కోరుకునేవారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణం మన దేశానికే తీరని లోటు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను." అన్నారు బాలకృష్ణ.

    నారా రోహిత్

    నారా రోహిత్

    ...'ఎన్నో పదవులు చేపట్టిన నిగర్వి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. నేను ఆయన ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనను చూసి క్రమశిక్షణగా ఎలా మెలగాలి. పెద్ద వారితో ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలనే విషయాలను నేర్చుకున్నాను.

    అఖిల్ అక్కినేని

    దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. అంటూ ఈ విధంగా ట్వీట్ చేసారు

    అల్లరి నరేష్

    ఓ ఇంజిలిజెంట్ , ఇన్సిపైరింగ్ వ్యక్తి మృతి చెందటం దురదృష్టం అంటూ...

    English summary
    India mourns the death of missile man, a teacher and a former President, APJ Abdul Kalam. The people's president, who ignited the minds of youth and inspired millions, died on Monday after he collapsed during a lecture at the IIM in Shillong on Monday evening. The shade of sadness has touched the Tollywood too and celebs including Mahesh Babu, Jr NTR immediately took to twitter to convey their grief and prayed for the greatest soul. Ram Charan, Ravi Teja, Prabhas and many other shared their condolences through their official Facebook pages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X