తమన్నా సీక్రెట్ మేటర్స్ (స్పెషల్)

మీ పూర్తి పేరు:తమన్నా భాటియా
మరి ముద్దు పేరు:తమ్..మ్..
ఎంత దాకా చదువు కున్నారో:బి.ఎ. లిటలేచర్,సెకెండ్ ఇయిర్
మీ మాతృభాష:సింధీ
చాలా బాగా ఇష్టపడే ప్రధేశం:తమిళనాడులోని పొల్లచ్ఛి,అంతర్జాతీయంగా స్విర్జర్ లాండ్
అడక్కూడదు కానీ...మీ బరువు:ఏభై ఐదు కేజీవు
అలాగే ఎత్తు:5.4ft
మీరు గర్వంగా ఫీలయ్యే విజయం:పదమూడేళ్ళకే స్క్రీన్ పై కనపడటం
మొదట సంపాదన:నాన్న కిచ్చేసా(ఎంతో చెప్పలేదు)
ప్రేమ:అబ్బ ఎంత మంచి సినిమా నేను చాలా సార్లు చూసా తెలుసా..నవ్వుతూ...(భలే దాటేసింది కదా)
సెంటిమెంట్:ప్రొద్దున్నే తన తల్లి గొంతు విని పనిలో పడాలనుకుంటుంది.
హీరో ధనుష్ లో ఇష్టపడింది:టైమింగ్ సెన్స్
హీరో సూర్యలో ఇష్టపడింది:హ్యూమన్ సెన్స్
చివరగా మీ చేతులతో కొనుకున్నది:మా నాన్నకి సెల్ ఫోన్ కొన్నాను
షూటింగ్ బ్రేక్ లలో ఏం చేస్తారు:క్యాట్ స్లీప్ (కొంచెం కునుకు)
కొత్త సంవత్సరంలో సాధించింది:ఇంటర్ నెట్ నేర్చుకోవటం
ఎప్పటికైనా తీరాలనుకునే కల:సరిగ్గా డ్రైవింగ్ నేర్చుకోవాలి(ఎక్కడి కెళ్ళాలి మీరు? నా కారులో డ్రాప్ చేస్తాను..అంది చిన్నగా నవ్వుతూ)
అవీ గడుసు తమన్నా తెలివైన సమాధానాలు


Click it and Unblock the Notifications











