నిర్మాత ఆత్మ హత్యా ప్రయత్నం?

దాదాపు నాలుగు కోట్లకు పైగా ఖర్చు అయిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అంతా ఊహించారు. అయితే ఊహించని విధంగా భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. బ్లేడు బాబ్జి విజయం ఎఫెక్టు కూడా ఈ చిత్రంపై పనిచేయలేదు.ఇక అల్లరి నరేష్,తాన్యా జంటగా నటించిన ఈ చిత్రంతో కామెడి చిత్రాల మాటల రచయిత వేగెష్న సతీష్ దర్శకుడుగా పరిచయం అయ్యారు.జి.యస్.కె నెట్ వర్క్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫ్లాప్ టాక్ రాగానే ఈ సినిమా ఫబ్లిసిటీని సైతం తగ్గించేసారు. అయితే అయితే అది నిజం కాదని మరి కొందరు అంటున్నారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.మామూలు అనారోగ్య కారణాలతోనే ఆయన ఆసుపత్రికు వెళ్ళారని అంటున్నారు. ఈ వార్త నిజం కాకూడదనే మనం ఆసిద్దాం.


Click it and Unblock the Notifications











