ఇక్కడ బట్టలిప్పితేనే అవకాశాలు : యానాగుప్తా
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఆకలేస్తే అన్నం పెడతా అంటూ....అందాల విందు చేసిన ఐటం గర్ల్ యానా గుప్త గుర్తుందా?... సినిమా రంగంలో కొన్ని వాస్తవ పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా దాపరికాలు చెబుతోందీ భామ. బట్టలు విప్పి కురచ దుస్తులతో ఎక్స్ ఫోజింగ్ చేస్తేనే అవకాశాలు వస్తాయి, ముడుకుచుని కూర్చుంటే కుదరదు, చీర కడితే బాలీవుడ్ లో లైఫ్ లేదని స్పష్టం చేస్తోంది.
సినిమా రంగంలో కన్నా మోడలింగ్ రంగంలోనే అందాల ఆరబోత ఎక్కువగా ఉంటుందని...అక్కడిఃతో పోలిస్తే తాను ఇక్కడ చేసేది చాలా తక్కువ అని తన అందాలన ప్రదర్శనను సమర్థించుకుంటోంది. గ్లామర్ ప్రపంచంలో ఇలాంటి వన్నీ సర్వ సాధారణం, అలా చేయడంలోనే మాకు అనందం ఉంటుందని చెప్పకొస్తోంది. మేము వేసుకును బట్టలపై విమర్శలు, పెదవి విరుపులు కామన్...వాటిని పట్టించుకుంటూ పోతూ బతకడం కష్టం అంటూ గడుసుగా సమాధానం ఇస్తోంది.
అందాలను మెరుగు పరుచుకోవడానికి అనేక చికిత్సలు, సర్జనీలు ఉన్నాయి....అవేమీ పాడు పనులు కాదు అంటూ బ్రెస్ట్ సైజు పెంచుకోవడం లాంటి చర్యలకు తన మద్దతు ప్రకటించింది.


Click it and Unblock the Notifications











