పెద్ద హీరోల పచ్చి బూతు సినిమా

దాంతో ఫక్ అన్న వచ్చిన చోట దాన్ని మ్యూట్ చేయమని సూచించారుట. దానికి దర్శక,నిర్మాతలు సముఖంగా లేరని చెప్తున్నారు. ఎందుకంటే అలా అయితే సినిమాలో చాలా చోట అసలు మ్యూట్ గా ఉండిపోతుందని తెలుస్తోంది. ఇక సినిమా కథ కూడా తగ్గట్లుగా గే పాయింటు చుట్టూ తిరుగుతుంది. ప్రధాన పాత్రలయిన జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ గే లుగా నటిస్తూంటారు. అలాగే బాబిడయోల్ ఒరిజనల్ గే కనిపిస్తూంటాడు.
అతను హీరోలు గే లుగా నటిస్తున్నారని తెలియక వాళ్ళ వెనుక పడుతూంటారు. అలాగే నపుంసక్ అనే డైలాగ్,సెక్స్ అనే పదం తరుచుగా వాడటం పై కూడా వారు సెన్సార్ వారు అభ్యంతాలు పెడుతున్నారు. ఇదంతా ఇవాల్టి సొసైటీలో కామనే కదా అని దర్శక,నిర్మాతలు వాదిస్తున్నారు.నవంబర్ 14న రిలీజ్ అయ్యే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తోంది. శిల్పాశెట్టి ఓ హాట్ సాంగ్ లో కన్పించనుంది. ఇక దర్శక,నిర్మాతలు సినిమాకు యు సర్టిఫికేట్ ఇవ్వమని పట్టుపడుతున్నారు. అయితే సెన్సార్ వారు U/A ఇస్తామంటునన్నారు. ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











