వెంకటేష్ ‘నాగవల్లి’ పోస్టర్ లో ఫేస్ మిస్సింగ్
'చంద్రముఖి" సీక్వెల్ గా రూపొందుతోన్న చిత్రం 'నాగవల్లి". ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. అనుష్క, కమలినీ ముఖర్జీ, పూనమ్ కౌర్, శ్రద్దా దాస్, రిచా గంగోపాధ్యాయ కథానాయికలుగా నటిస్తున్నారు, 'చంద్రముఖి" సూపర్ డూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఈ నెల16న విడుదలకానున్న 'నాగవల్లి" పై కూడా పలు అంచనాలు చోటో చేసుకున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన వాల్ పోస్టర్స్, థియేటర్ ట్రైలర్స్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచాలు. వాల్ పోస్టర్స్ లో చంద్రముఖి ఫేస్ తెలియకపోవడంతో ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారా? అనే సస్పెన్స్ కూడా కొనసాగుతోంది. ఈ విధంగా భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందోనని చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
More from Filmibeat
నాగవల్లి వెంకటేష్ అనుష్క కమలినీ ముఖర్జీ పూనమ్ కౌర్ శ్రద్దా దాస్ పి వాసు nagavalli venkatesh anushka kamalini mukherjee poonam kaur shraddha das p vasu


Click it and Unblock the Notifications











