హీరో నానికి ఫ్యామిలీ ప్రమోషన్
హైదరాబాద్: హీరో నానికి ఫ్యామిలీ పరంగా ప్రమోషన్ రాబోతోంది. మీరు ఊహిచింది నిజమే. నాని త్వరలో తండ్రి కాబోతున్నాడు. నాని వివాహం అంజనతో 2012 అక్టోబర్ మాసంలో జరిగిన సంగతి తెలిసిందే. జనవరిలో ఈ దంపతుల నుండి అభిమానులు, ప్రేక్షకులు శుభవార్త వినబోతున్నాం.


Click it and Unblock the Notifications











