»   » అయ్యో సన్యాసినిగా మారిందే: ఆమె సెక్సీ ఊహల్లో ఫ్యాన్స్ (ఫోటోస్)

అయ్యో సన్యాసినిగా మారిందే: ఆమె సెక్సీ ఊహల్లో ఫ్యాన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సోఫియా హయత్. బ్రిటన్‌కు చెందిన ఈ 29 ఏళ్ల భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నం చేసింది. తన హాట్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

గ్లామర్ ఫీల్డుపై ఆసక్తి లేక పోవడంతో ఇపుడు ఆమె నన్ (పెళ్లి చేసుకోకుండా మదర్ తెరెసాలా ఉండిపోవడం) మారిపోయి ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఆమె అంతకు ముందు ఎలా ఉండేదో, సెక్సీ క్వీన్ గా తమకు ఎలా అందాల విందు చేసిందో ఆమె అందాలను అభిమానించే ఫ్యాన్స్ ఊహల్లోకి వెలుతున్నారు.

సోఫియా హయత్ వాల్ పేపర్స్

బాలీవుడ్లో ఫలించని ప్రయత్నం...
సోఫియా హయత్ అందం మరీ ఘాటుగా ఉండటం, మగరాయుడి పోలికలు ఉండటంతో ఆమెకు సరైన గుర్తింపు రాలేదనేది కొందరి వాద. ఫోటో షూట్లలో ఎంత సెక్సీగా అందాలను ఆరబోసినా.....బాలీవుడ్లో సినిమాల్లో అవకాశాలు రాక పోవడానికి కారణం అదే అని అంటున్నారు.

స్లైడ్ షోలో సోఫియా హయత్ కు సంబంధించిన గత సెక్సీ ఫోటోస్, వివరాలు...

బ్రిటన్ జాతీయురాలు

బ్రిటన్ జాతీయురాలు

సోఫియా హయత్ బ్రిటన్‌లో పుట్టి పెరిగింది. మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బిఏ హానర్స్ చేసింది. పలు యాక్టింగ్ కోర్సులు కూడా చేసింది. అమెరికర్ టీవీషోల్లో ఫేమస్ అయిన డేవిడ్ స్క్విమ్మెర్ వద్ద శిక్షణ తీసుకుంది.

టీవీ యాడ్లతో కెరీర్ ప్రారంభం

టీవీ యాడ్లతో కెరీర్ ప్రారంభం

టీవీ యాడ్లతో సోఫియా హయత్ తన కెరీర్ ప్రారంభించింది. పలు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ప్రచారం చేసింది. 16వ ఏటనే నటనను వృత్తిగా మొదలు పెట్టింది. BBCలో ప్రసారమైన Absolute Power అనే కార్యక్రమంలో Stephen Fryతో కలిసి నటించింది.

బాలీవుడ్ అవకాశాల కోసం

బాలీవుడ్ అవకాశాల కోసం

బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఆమె హిందీ నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే హిందీ నేర్చుకోవడం ఆమె వల్ల కాలేదు. కానీ హిందీని ఆమె అర్థం చేసుకోగలదు.

నటించిన చిత్రాలు

నటించిన చిత్రాలు

ఇప్పటి వరకు ఆమె ది అన్‌ఫర్‌గెటబుల్, క్యాష్ అండ్ కర్రీ, నచ్ లే లండన్, భాయ్ కమాల్ హై, డైరీ ఆఫ్ బటర్ ఫ్లై చిత్రాల్లో నటించింది కానీ గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

ముంబైలోనే మకాం

ముంబైలోనే మకాం

ఎంటర్టెన్మెంట్ రంగంలో అవకాశాల కోసం సోఫియా హయత్ చాలా కాలం ముంబైలోనే మకాం వేసింది. మోడలింగ్, టీవీ షోలు, సినిమాలు ఇలా ఏ అవకాశం వచ్చినా చేస్తూ కాలం వెల్లదీసింది.

ఇపుడు నన్

ఒకప్పటి అందగత్తె ఇపుడు ఇలా నన్ గా మారిపోయింది

English summary
Ex Bigg Boss Contestant & Model Sofia Hayat Has Quit The Glamour World Only To Become A Nun. Sofia Hayat is an actress, model and singer, who has worked in both British and Indian projects. She is a British national of South Asian descent. In July 2012, Hayat was named the new "Curvy Icon" by Vogue Italia.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu