నల్ల బడ్డ హీరోకి కుప్పలుతెప్పలు గా టిప్స్ ఇచ్చిన ఫ్యాన్స్..!?
యువ హీరో రామ్ హీరోగా నిర్మితమవుతున్న చిత్రం 'కందిరీగ'. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ మొదలుకానుంది. కొత్త దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. కందిరీగ చిత్రంలో రామ్ ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. వినోద భరితమైన యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ ఫై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్ష, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 7 నుండి హైదరాబాద్ లోని కోకాపేటలో ఒక పాటను మూడు రోజుల పాటు చిత్రీకరించారు.
ప్రస్తుతం రామ్, హన్సిక లఫై రెండు పాటల చిత్రీకరణ స్విట్జార్లాండ్ లో జరుగుతున్నది.అక్కడ ఎండలు బాగా ఎక్కువ వున్నాయి అంటాఅందుకే తెల్లగా ఉండే రామ్ కాస్త నల్ల బడ్డాడు. అందుకే రామ్ తన ట్విటార్ లో తనకి స్కిన్ టన్ అయినది అని తన టన్ పోగోట్టడానికి ఎంచేయాలి ? అని; ఓ ప్రశ్న వేసాడు అంతే రామ్ కి కుప్పలు తెప్పలుగా టిప్స్ వచ్చిపడ్డాయి. ఆ టిప్స్ ను ఫాలో అవుతాను అని ఈ కుర్ర్ర హిరో తన అబిమానులకు మాట ఇచ్చాడు. పాపం రామ్ కు రెస్ట్ లేకుండా స్విట్జార్లాండ్ లో షూటింగ్ చాలా బిజీగా జరుగుతున్నది కదూ...


Click it and Unblock the Notifications











