ఫర్జానాకి పెళ్ళయింది కాబట్టి...అల్లరి నరేష్
అల్లరి నరేష్ తో ప్రేమాయణం నడిపిందంటూ ఫర్జానా గురించి ఆ మధ్యన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వీళ్ళిద్దరూ త్వరలో పెళ్ళిచేసుకోబోతున్నారని కూడా ఇప్పటికీ అడపాదడపా వినపడుతోంది. అయితే ఈ విషయాన్ని ట్విట్టర్ లో అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చారు. అతని మాటల్లోనే..నేను పెళ్ళి చేసుకోనుండటం గాసిప్.. ఎందుకంటే ఆమెకు రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళయింది కాబట్టి. ఆమె ప్రస్తుతం అమెరికాలో భర్తతో హ్యాపీగా ఉంది అని తేల్చారు. అదీ సంగతి.
అల్లరి నరేష్ ఫర్జానా శుభప్రదం బాగ్యలక్ష్మీ బంపర్ డ్రా చందనా బ్రదర్స్ బొమ్మనా సిస్టర్స్ సీమశాస్త్రి allari naresh farzana shubhapradam seema sastry


Click it and Unblock the Notifications