బొడ్డు కాదు.. అది అదే.. అచ్చం అలానే ఉన్నావు.. ఫాతీమా సనా షేక్‌పై నెటిజన్ల ఫైర్..
సనాతన ముస్లిం కుటుంబానికి చెందిన ఫాతీమా ఆధునిక భావాలు కలిగి ఉండటం ఆమెను ఇబ్బందికి గురిచేస్తున్నది. గతంలో చీరకట్టులో కనిపించినందుకు నెటిజన్లు ఆమెను చీల్చి చెండారు.
Recommended Video

దంగల్ చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు చేరువైన ఫాతీమా సనా షేక్‌కు సోషల్ మీడియాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆ చిత్రంలో గీతా ఫోగట్‌గా అందర్ని ఆకట్టుకొన్నది. సనాతన ముస్లిం కుటుంబానికి చెందిన ఫాతీమా ఆధునిక భావాలు కలిగి ఉండటం ఆమెను ఇబ్బందికి గురిచేస్తున్నది. గతంలో చీరకట్టులో కనిపించినందుకు నెటిజన్లు ఆమెను చీల్చి చెండారు. ప్రస్తుతం అలాంటి సంఘటనే మరోసారి ఎదురైంది. అదేంటో ఓసారి లుక్కేద్దాం.

కలర్‌ఫుల్‌గా ఫాతీమా సనా షేక్
ఫాతీమా సనా షేక్ మరోసారి రంగుల రంగుల దుస్తుల్లో కనిపించింది. చీరకట్టులో అందాలను ఆరబోసింది. బొడ్డు కనిపించేలా చీరను కట్టుకొని ఫొటోకు ఫొజిచ్చింది. ఆ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఫాతీమాపై కామెంట్ల వెల్లువ
అందంగా కనిపిస్తున్న ఫాతీమా సనా ఫొటోపై నెటిజన్లు భారీగా కామెంట్ చేశారు. నీవు కత్రినా కైఫ్ కాపీలా ఉన్నావు. కత్రినా స్థానంలో నీవు రిప్లేస్ అయ్యావు. అచ్చం కత్రినాలా కనిపిస్తున్నావు. ఆమెకు నీవు మరోరూపం. ముందు నిన్ను చూసి నేను కత్రీనా అనుకొన్నాను లాంటి కామెంట్లు పోస్ట్ చేశారు.

బొడ్డు కాదు.. కాలిన మరక
ఇంకో తుంటరి నెటిజన్ ఇంకాస్త ముందుకెళ్లి ఫాతీమా సనా బొడ్డుపై కామెంట్ చేశారు. అది నీ బోడ్డులా లేదు. పొట్టపై కాలిన మరకలా ఉంది అని ఓ కామెంట్ పెట్టారు.

ఫాతీమా సిగ్గులేదా..
గతంలో ఎరుపు రంగు చీరలో అదిరిపోయే ఫోజు ఇచ్చి తన ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో కింద చాలా దారుణంగా కామెంట్లు కనిపించాయి. నెటిజన్లలో ఓ వ్యక్తి సిగ్గులేదా అని కామెంట్ పెట్టడం వివాదామైంది.

ఆఫర్లే లేవా.. అందుకేనా ఇలా
అదే ఫోటో కింద మరో వ్యక్తి.. నీవు పోస్ట్ చేసిన ఫొటో చూస్తే నీకు ఆఫర్లు లేనట్టు కనిపిస్తున్నది. అందుకే బట్టలు విప్పి రెచ్చగొడుతున్నది అని కామెంట్ పెట్టడంలో మీడియాలో వార్తగా నిలిచింది.

రంజాన్‌లో ఇలానా..
రంజాన్ మాసంలో సముద్రం ఒడ్డున స్విమ్ సూట్‌లో సేదతీరుతూ కనిపించిన ఫాతీమాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. దంగల్ చిత్రంలో నీవు చాలా బాగా నటించి మెప్పించావు. ప్రస్తుతం స్విమ్ సూట్‌లో అలా కనిపించినందకు నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ పవిత్ర రంజాన్ మాసంలో ఇలా అర్థనగ్నంగా కనిపించడం చాలా బాధగా ఉంది అంటూ ఓ వ్యక్తి మండిపడ్డారు.

అమీర్‌ఖాన్‌తో మళ్లీ
దంగల్ చిత్రం తర్వాత ప్రస్తుతం అమీర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో నటిస్తున్నది. కమల్ హాసన్ నటించిన చాచీ 420 చిత్రంతో బాలతారగా కనిపించిన ఫాతీమా ప్రస్తుతం యువతారగా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నది.


Click it and Unblock the Notifications











