»   » కత్రినా బికిని షాట్స్ కు ...సూర్య '24' సినిమాకు లింక్ (ఫొటోలు)

కత్రినా బికిని షాట్స్ కు ...సూర్య '24' సినిమాకు లింక్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఓ మైగాడ్! ఇదీ ఈ క్రింద ఫొటోలు చూస్తే ఫస్ట్ వచ్చే మీ ఎక్సప్రెషన్ అని ఖచ్చితంగా చెప్పగలం. అంతలా కత్రినాకైఫ్ తన బికినీ షాట్స్ తో సంచలనం క్రియేట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఇంత హాట్ ఫొటోలు మీడియాలో రాలేదేమో అన్నంతగా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఈ ఫొటోలు షేర్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఆ విషయం ప్రక్కన పెడితే మన సూర్య చిత్రం 24 కు ఈ బార్ బార్ దేఖో చిత్రానికి ఓ లింక్ ఉందంటున్నారు. అదేమిటంటే రెండూ టైమ్ ట్రావిలింగ్ పిక్చర్సే. అలాగే ఈ రెండు సినిమాలూ.. టుమార్ లాండ్ అనే హాలీవుడ్ సినిమానిచూసి ఇన్సైర్ అయ్యారు అని చెప్తున్నారు.

ఈ ''బార్ బార్ దేఖో'' సినిమా దర్శకుడు మాత్రం టుమారో లాండ్ సినిమాతో పాటు.. టామ్ క్రూజ్ ''ఎడ్జ్ ఆఫ్ టుమారో'' సినిమా తరహా ఐడియాలను జోడించి.. ఈ సినిమాను తీశారని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. టైమ్ ట్రావిలింగ్ కు హాట్ కత్రినా గ్లామర్ కలిపి అదరకొడుతున్నాడన్నమాట.. శభాషే మరి.

ఇక ఈ చిత్రం కథ ప్రకారం జై(సిద్దార్ద) ఓ ఫెరఫెక్ట్ లైఫ్ ని దియా(కత్రినా) తో కలిసి గడుపుతూంటాడు. అయితే పెళ్లికుముందు చేసిన ఓ సాహసంతో అతని లైఫ్ డాస్ట్రిక్ టర్న్ తీసుకుంటుంది. టైమ్ తో పాటు అతను ముందుకు వెనక్కి వెళ్తాడు. భవిష్యత్ లోకి వెళ్లి ..గతంలో తను చేసిన పొరపాట్లు ఫలితాలు తెలుసుకుని, మళ్లీ వాస్తవంలోకి వచ్చి ఆ తప్పులను సరిద్దిద్దుకునే ప్రయత్నం చేస్తాడు.


కాలా చ‌ష్మా సాంగ్‌తో కుర్రాళ్ల మ‌తి పోగిట్టిన బాలీవుడ్ బ్యూటీ క‌త్రినాకైఫ్‌.. ఇప్పుడు స్విమ్ సూట్‌లో పిచ్చెక్కిస్తోంది. బార్ బార్ దేఖో సినిమా కోసం ఆమె సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో పండించిన కెమెస్ట్రీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. వీటికి సంబంధించిన ఫొటోల‌నే ఇప్పుడు యూత్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.


'బార్ బార్ దేఖో'... అంటే తెలుగులో 'మళ్లీ మళ్లీ చూడు' అని అర్థం. సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఇది. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని కత్రినా కైఫ్ స్టిల్స్ బయటకు రావడం ఆలస్యం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఆ స్టిల్స్‌నే చూస్తున్నారు.

ఆ ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు...

చిన్న వయస్సు వాడితో..

చిన్న వయస్సు వాడితో..

తనకంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కత్రినా సరిజోడీ అనిపించుకున్నారని స్టిల్స్ చూస్తే తెలుస్తోంది.

స్టిల్స్

స్టిల్స్

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఏప్రిల్ నెలలో విడుదలైంది. ఈ నెల 27న 'కాలా చష్మా..' అనే పాటను విడుదల చేసారు. ఇక్కడున్న స్టిల్స్ ఆ పాటలోదే.

చిక్నీ చమేలిని గుర్తు చేసింది

చిక్నీ చమేలిని గుర్తు చేసింది

నల్లటి కళ్లద్దాలు.. చేతికి గాజులు.. దేశీ డ్రస్సింగ్ స్టైల్.లో కత్రినా లుక్ సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ 'చిక్నీ చమేలీ..'ని గుర్తుకు తెస్తున్నాయి కదూ.

ఓ రేంజిలో

ఓ రేంజిలో

'కాలా చష్మా..'లో కత్రినా స్టెప్పులకు విపరీతమైన స్పందన లభించింది.

సమ్ ధింగ్

సమ్ ధింగ్

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌లో సిద్ధార్థ్, కత్రినాల మధ్య సమ్‌థింగ్ ఏదో జరుగుతోందని వార్తలు రావడం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

ఎఫైర్స్ తో

ఎఫైర్స్ తో

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు హాట్‌ ఎఫైర్‌ లతో ప్రేక్షకుల గుండెలు గల్లంతు చేస్తోంది కత్రినాకైఫ్‌.

వెనకబడ్డా

వెనకబడ్డా

ఈ మధ్య హీరోయిన్‌ గా బాగా వెనకబడిపోయిన కత్రినా.. చాలా రోజుల తర్వాత బార్‌ బార్‌ దేఖో సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

హాలీవుడ్ నుంచే

హాలీవుడ్ నుంచే

''బార్ బార్ దేఖో'' సినిమాతో హాలీవుడ్ టామ్ క్రూజ్ ''ఎడ్జ్ ఆఫ్ టుమారో'' సినిమా తరహా ఐడియాలను జోడించి.. ఈ సినిమాను తీశారు.

ట్రైలర్ చూస్తే..

ట్రైలర్ చూస్తే..

మరికొన్ని టైమ్ ట్రావెలింగ్ సినిమాల టచ్ కూడా మనకు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది అంటున్నారు.

హైలెట్స్

హైలెట్స్

కానీ ఈ సినిమా లో ప్రొడక్షన్ వ్యాల్యుస్.. కత్రినా అందాలు.. లుక్ అండ్ ఫీల్.. వావ్ సూపర్ అనిపిస్తాయంటున్నారు.

సైన్స్ పిక్షన్

సైన్స్ పిక్షన్

ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా తెలుస్తోంది. సినిమాలో హైలెట్స్ చాలా ఉన్నాయట

ఈ సినిమాలో మెయిన్ హైలెట్

ఈ సినిమాలో మెయిన్ హైలెట్

కత్రినా తన కత్తిలాంటి అందాలను ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆరబోసిందిట

మతులు పోగొడుతోంది

మతులు పోగొడుతోంది

మొన్నటికి మొన్న బికినీ ఫోటోషూట్‌ లో రెచ్చిపోయిన కత్రినా‌.. ఇప్పుడు బార్‌ బార్‌ దేఖో వీడియో సాంగ్‌ తో ప్రేక్షకుల మతులు పోగొడుతుంది. -

రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు

సెప్టెంబర్ 9న ఈ బార్ బార్ దేఖో సినిమా విడుదలవుతోంది.

స్టార్ ఇమేజ్

స్టార్ ఇమేజ్

సల్మాన్‌ ఖాన్‌, రణ్‌ బీర్‌ కపూర్‌ లాంటి స్టార్‌ హీరోలతో ప్రేమాయణం నడిపి సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ కొట్టేసింది కత్రినా.

English summary
The wait to get a glimpse of the storyline of "Baar Baar Dekho" was over on Wednesday morning with the release of the movie's trailer. It gives a dekho into the love saga -- told through time travel -- and portrayed onscreen by Katrina Kaif and Sidharth Malhotra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu