‘వేశ్య’గా చేస్తున్నా తప్పేంటి?

By Srikanya

వేశ్యగా కనిపించబోతున్నాను అనగానే అందరూ తలోకరకంగా కామెంట్ చేస్తున్నారు. కానీ అది పద్దితి కాదు. వేశ్వ పాత్రను చిన్న చూపు చూడొద్దు. అందులో ఎన్నో భావోద్వేగాలున్నాయి అంటోంది జాక్వెలైన్ ఫెర్నాండెజ్. మర్డర్-2 లో ఇమ్రాన్‌ హష్మీ సరసన రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కమిటైన ఓ చిత్రంలో వేశ్య పాత్రను చేస్తోంది. అది వినగానే బాలీవుడ్ లో మామూలు సినిమాలోనే ఓ రేంజిలో ఎక్సపోజ్ చేసింది. అలాంటిది వేశ్య అంటే ఇంకెంత చూపుతుందో అంటూ కామెంట్స్ చేస్తుతన్నారు. దానికిలా ఆమె కౌంటరిచ్చింది.

అలాగే ఆ చిత్రం గురించి చెబుతూ..దర్శకుడు ఆ కథ చెప్పినప్పుడు ఉద్వేగం ఆపులేక ఏడ్చేశాను. అతను కొత్త దర్శకుడు. తనలో ఎంతో ప్రతిభ ఉంది. ఆ సినిమా వివరాలు త్వరలో తెలియజేస్తా. ఆ సినిమా నా లైఫ్‌లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అంది.ఇక ఎక్స్‌పోజింగ్ చేయడం నాకేం సరదా కాదు. 'మర్డర్-2" సినిమా చూసిన వారెవరూ నన్ను ఆ మాట అనరు. ఎందుకంటే ఆ కథకు అలా కనిపించడం అవసరం. పాత్రకు తగ్గట్టుగా నడుచుకోవడం నటిగా నా ధర్మం అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X