»   »  సూపర్ హాట్ : శృతి హాసన్ ...డబుల్ ఫోజులో ( ఫొటోలు)

సూపర్ హాట్ : శృతి హాసన్ ...డబుల్ ఫోజులో ( ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శృతి హాసన్ ఏం చేసినా హాట్ గా ఉండేటట్లు చూసుకుంటోంది. రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డులలో అదరకొట్టిన శృతి మరోసారి ఫొటో షూట్ లో తన శృంగార విశ్వరూపం చూపించింది. ఇదిగో ఇక్కడ ఫొటో చూడండి ఆమె ఎంతలా హాట్ గా ఉందో. ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ కోసం ఆమె దిగిన ఫొటో ఇది. ఇందులో ఆమె డ్యూయిల్ గా కనిపించటం గమనించవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం శృతి హాసన్...నటించిన శ్రీమంతుడు చిత్రం ఆగస్టు 7 న విడుదలకు సిద్దంగా ఉంది. తొలిసారిగా మహేష్ సరసన చేసిన ఆమె చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాపై ఆమె చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంది.

అలాగే విజయ్ సరసన ఆమె పులి చిత్రం చేస్తోంది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న గబ్బర్ చిత్రం(ఠాగూర్ రీమేక్)లోనూ ఆమె హీరోయిన్ గా చేసింది.

శృతిహాసన్ ...ఫొటోలు...ఆమె విశేషాలతో స్లైడ్ షోలో..

శృతి హాసన్ మాట్లాడుతూ...

శృతి హాసన్ మాట్లాడుతూ...

ఎవరు ఎన్ననుకొన్నా, ఏం చేసినా విజయం కోసమే. విజయానికి మించిన కిక్‌ ఏదీ ఇవ్వదు.

అపురూపమే...

అపురూపమే...

హిట్‌ అనే పదం ఎందరి తలరాతలో మార్చేస్తుంది. అలాంటి విజయం ఎప్పుడు దొరికినా అపురూపమే..'' అంటోంది శ్రుతి హాసన్‌.

టాప్ గేర్ లోకి...

టాప్ గేర్ లోకి...

'గబ్బర్‌సింగ్‌' తరవాత శ్రుతి కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో టాప్‌గేర్‌లోకి వచ్చేసింది.

జాతకాలు మారిపోతాయి

జాతకాలు మారిపోతాయి

''హిట్‌ అనేది జాతకాల్ని పూర్తిగా మార్చేస్తుంది. స్టార్లు పుట్టుకొచ్చేస్తారు అంటోంది శృతి

అందరికీ టాలెంట్ ఉండకపోవచ్చు..

అందరికీ టాలెంట్ ఉండకపోవచ్చు..

ప్రతిభకు విజయం తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అలాగని విజయం సాధించిన వాళ్లంతా ప్రతిభావంతులు కాకపోవచ్చు. వాళ్లను విజయలక్ష్మి ఎంత కాలం అంటిపెట్టుకొని ఉంటుందో చెప్పలేం.

కానీ ....

కానీ ....

ప్రతిభ ఉంటే.. ఎప్పటికైనా విజయం సాధించొచ్చు. కాస్త ఆలస్యమైనా.. ఆ విజయం శాశ్వతం.

నా కెరీర్‌లో....

నా కెరీర్‌లో....

విజయాలు లేవని ఎప్పుడూ బాధపడలేదు. నేను నమ్ముకొంది ప్రతిభనే. అదే విజయానికి దారి చూపిస్తుందన్న నమ్మకం నాకెప్పుడూ ఉంటుంది'' అంది శృతి హాసన్.

 ఫామ్ లోకి...

ఫామ్ లోకి...

శృతి హాసన్... గబ్బర్ సింగ్ తర్వాత రామ్ చరణ్ తో, తర్వాత అల్లు అర్జున్ తో ఇలా మెగా ఫ్యామీతో బాగా ఫామ్ లోకి వచ్చేసింది.

హిట్ హీరోయిన్ నుంచి హాట్ గా...

హిట్ హీరోయిన్ నుంచి హాట్ గా...

గబ్బర్‌ సింగ్‌ చిత్రంతో ఒక్కసారిగా హిట్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రుతి హాసన్‌.. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ సరసన నటించి హాట్ హీరోయిన్ గా మారింది.

మెగా ఫ్యామిలీకి..

మెగా ఫ్యామిలీకి..

ఒకరకంగా మెగా ఫ్యామిలీ హీరోయిన్‌గా మారిపోయింది. తమిళంలోనూ, బాలీవుడ్‌లోనూ చిత్రాల్తో బిజీగా ఉన్న శ్రుతి హాసన్‌.. రేసుగుర్రంలో అల్లు అర్జున్‌ సరసన నటించి మెప్పించింది.

బాల్య నటిగా...

బాల్య నటిగా...

2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించింది.

సంగీతంపైనే...

సంగీతంపైనే...

శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది.

English summary
For the upcoming edition of FHM Magazine, Shruti showcases her dual side. Shruti’s next film is Mahesh Babu’s “Srimanthudu”, which will release on August 7th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu