»   » మీ జీవితానికి మీరే హీరో కండి: రాజమౌళి (వీడియో)

మీ జీవితానికి మీరే హీరో కండి: రాజమౌళి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఫైట్ స్మోకింగ్' కాంపెయిన్లో భాగంగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా భాగమయ్యాడు. పొగత్రాగడం మానేయాలని, మీ జీవితానికి మీరే హీరో కావాలని సూచించారు. అందులో భాగం చిత్రీకరించిన ప్రచార చిత్రాల్లో రాజమౌళి కూడా పాల్గొన్నారు.

Fight Smoking‬ and be the hero of your life: Rajamouli

It's time to #FightSmoking and be the hero of your life. Join the fight against one of the biggest evils with American Oncology Institute and me!!!

Posted by SS Rajamouli on Sunday, November 1, 2015

రాజమౌళి సినిమాల విషయానికొస్తే...
ఇటీవలే ‘బాహుబలి' సినిమాతో ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ విజయాన్ని నమోదు చేసిన రాజమౌళి.... ప్రస్తుతం బాహుబలి-2ను తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యాడు. బాహుబలి తొలి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్-2పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

English summary
Fight Smoking‬ and be the hero of your life: Rajamouli
Please Wait while comments are loading...