మంత్రాలయంలో మీరాజాస్మిన్
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని సినీ నటి మీరాజాస్మిన్ దర్శించుకున్నారు. రాత్రి ఇక్కడికి చేరుకుని, సుజయేంద్ర ఏసీ అతిథిగృహంలో బసచేసిన ఆమె, ఉదయాన్నే తొలుత సంప్రదాయ పట్టుదుస్తులతో గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. మధ్యాహ్నం రాఘవేంద్రస్వామి మూల బృందావనంలో ప్రత్యేక పూజలు చేశారు. మఠం దివాన్ బండాచార్యులు ఆమెను ఆశీర్వదించారు. ఇక మీరాజాస్మిన్ తెలుగులో జగపతిబాబుతో చేసిన బంగారుబాబు అనంతరం ఏ చిత్రమూ కమిట్ కాలేదు.
meera jasmine mantralayam raghavendra swamy yamagola malli modalaindi pandem kodi bangarababu మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి సినీనటి మీరాజాస్మిన్ బంగారుబాబు


Click it and Unblock the Notifications