For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంత్రాలయంలో మీరాజాస్మిన్
News
oi-Staff
By Staff
|
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని సినీ నటి మీరాజాస్మిన్ దర్శించుకున్నారు. రాత్రి ఇక్కడికి చేరుకుని, సుజయేంద్ర ఏసీ అతిథిగృహంలో బసచేసిన ఆమె, ఉదయాన్నే తొలుత సంప్రదాయ పట్టుదుస్తులతో గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. మధ్యాహ్నం రాఘవేంద్రస్వామి మూల బృందావనంలో ప్రత్యేక పూజలు చేశారు. మఠం దివాన్ బండాచార్యులు ఆమెను ఆశీర్వదించారు. ఇక మీరాజాస్మిన్ తెలుగులో జగపతిబాబుతో చేసిన బంగారుబాబు అనంతరం ఏ చిత్రమూ కమిట్ కాలేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: meera jasmine mantralayam raghavendra swamy yamagola malli modalaindi pandem kodi bangarababu మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి సినీనటి మీరాజాస్మిన్ బంగారుబాబు
Story first published: Friday, July 17, 2009, 12:52 [IST]
Other articles published on Jul 17, 2009