»   » మదర్స్ డే స్సెషల్: అమ్మ ఒడిలో మన సినీ స్టార్స్ (ఫోటోలు)

మదర్స్ డే స్సెషల్: అమ్మ ఒడిలో మన సినీ స్టార్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సృష్టిలో విలువ కట్టలేనిది అంటూ ఏమైనా ఉంది అంటే...అది ఒక అమ్మ ప్రేమ మాత్రమే. ఈ సృష్టిలో అమ్మ లేకుండా ఏదీ లేదు. అమ్మ ఆ మాటలోనే ఎంత కమ్మదనం ఉంది. అమ్మ ఒడి అందరికి తొలి బడి. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి జీవి చూసేది అమ్మనే. మనల్ని ప్రేమించే మొదటి మనిషి కూడా అమ్మనే.

జోలపాట నుంచి చందమామ కథల వరకు, ఒడి నుంచి బడి వరకు మనలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడటంలో అమ్మ పాత్ర అనైహ్యం. ఆ మాతృమూర్తి ఔనత్యాన్నిగుర్తు చేసుకొనే రోజు మదర్స్ డే(మే 10). ఈ సృష్టికి మూలం ఆ భగవంతుడు అవునో కాదు తెలియదు కాని, మానవ సృష్టికి మూలం మాత్రం అమ్మే. మనల్ని ఓ కొత్త ప్రపంచానికి పరిచయం చేసే ఆ మాతృ మూర్తికి మనసారా వందనాలు తెలియజేయటం మనందరి కర్తవ్యం.

మదర్స్ డేను పురస్కరించుకుని సినీతారల అమ్మ ప్రేమపై ఓ లుక్కేద్దాం....

పవన్ కళ్యాణ్
  

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తన అమ్మ అజనా దేవిపై ఉన్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో బయట పెట్టారు. ఆయనకు తొలి దైవం ఆమ్మనే.

నాగార్జున
  

నాగార్జున

చిన్నతనం నుండి అమ్మే సర్వస్వంగా పెరిగిన హీరో నాగార్జున. ఆయనకు తండ్రి కంటే తల్లి అన్నపూర్ణ దగ్గరే ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది.

ప్రభాస్
  

ప్రభాస్

తన తల్లితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

 

నాగ చైతన్య
  

నాగ చైతన్య

తన తల్లి లక్ష్మితో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య.

నాగ బాబు
  

నాగ బాబు

తల్లి అంజనా దేవితో కలిసి పవన్ కళ్యాణ్, నాగ బాబు.

త్రిష
  

త్రిష

తల్లి ఉమా కృష్ణతో కలిసి హీరోయిన్ త్రిష.

ఇలియానా
  

ఇలియానా

తల్లి సమీరాతో కలిసి హీరోయిన్ ఇలియానా డిక్రూజ్

విజయ్
  

విజయ్

తల్లి శోభతో కలిసి తమిళ స్టార్ హీరో విజయ్.

ధనుష్
  

ధనుష్

తన తల్లి విజయ లక్ష్మితో కలిసి తమిళ స్టార్ హీరో ధనుష్.

అనుష్క
  

అనుష్క

తన తల్లి ప్రపుల్లా శెట్టితో కలిసి స్టార్ హీరోయిన్ అనుష్క.

నయనతార
  

నయనతార

తన తల్లి ఓమన కురియన్‌తో కలిసి సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార.

ఐశ్వర్యా ధనుష్
  

ఐశ్వర్యా ధనుష్

తన తల్లి లతారజనీకాంత్‌తో కలిసి దర్శకురాలు ఐశ్వర్య ధనుష్.

అజిత్
  

అజిత్

తన తల్లి మోహినితో కలిసి తమిళ స్టార్ హీరో అజిత్.

అమలా పాల్
  

అమలా పాల్

తన తల్లి అనీస్ పాల్‌తో కలిసి హీరోయిన్ అమలా పాల్.

అక్షర హాసన్
  

అక్షర హాసన్

తన తల్లి సారికతో కలిసి హీరోయిన్ అక్షర హాసన్.

దీపిక పదుకోన్
  

దీపిక పదుకోన్

తన తల్లి ఉజ్జలతో కలిసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉజ్జల.

కార్తీక
  

కార్తీక

తన తల్లి రాధాతో కలిసి హీరోయినప్ కార్తీక.

సౌందర్య అశ్విన్
  

సౌందర్య అశ్విన్

తన తల్లి లతా రజనీకాంత్‌తో కలిసి దర్శకురాలు సౌందర్య అశ్విన్.

శృతి హాసన్
  

శృతి హాసన్

తన తల్లి సారికతో కలిసి హీరోయిన్ శృతి హాసన్.

స్నేహ
  

స్నేహ

తన తల్లి పద్మావతితో కలిసి హీరోయిన్ స్నేహ.

సూర్య
  

సూర్య


తన తల్లి లక్ష్మితో కలిసి తమిళ స్టార్ హీరో సూర్య.

శింబు
  

శింబు

తల్లిదండ్రులు టి రాజేందర్, ఉషతో కలిసి తమిళ స్టార్ హీరో శింబు.

మీనా
  

మీనా

తన తల్లి రాజ్ మల్లికతో కలిసి హీరోయిన్ మీనా.

ప్రియమణి
  

ప్రియమణి

తన తల్లి లతతోకలిసి హీరోయిన్ ప్రియమణి.

సంధ్య
  

సంధ్య

తన తల్లి మాయాతో కలిసి హీరోయిన్ సంధ్య.

 

 

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu