బన్నీ, పూరి, విష్ణు, బోయపాటి అంతిమ వీడ్కోలు (ఫోటోస్)
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిర్మాత నందమూరి జానకి రామ్ అంతిమ సంస్కారాలు ఆదివారం మధ్యాహ్నం జరిగాయి. అంతకు ముందు మాసబ్ ట్యాంకులోని ఆయన నివాసంలో ఉంచిన భౌతిక ఖాయాన్ని పలువురు సినీ సెలబ్రిటీలు సందర్శించి అంతిమ వీడ్కోలు పలికారు.
తెలుగు సినీ పరిశ్రమ నుండి దర్శకుడు బోయాపటి శ్రీను, చిరంజీవి, విష్ణు, జీవిత రాజశేఖర్, జగపతి బాబు, దర్శకుడు శ్రీవాస్, సినీ గేయరచయిత చంద్రబోస్, నటి కవిత, సింగర్ స్మిత, దర్శకుడు వైవిఎస్ చౌదరి, నారా రోహిత్, బాబు మోహన్, పుప్పాల రమేష్, పృథ్వీ, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, చపపతి రావు తదితరులు హాజరయ్యారు.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

అల్లు అర్జున్
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన అల్లు అర్జున్.

బోయపాటి శ్రీను, చలపతి రావు
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన చలపతిరావు, బోయపాటి శ్రీను.

విష్ణు
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంచు విష్ణు.

నారా రోహిత్
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన నారా రోహిత్.

పూరి జగన్నాథ్
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన పూరి జగన్నాథ్.

జగపతి బాబు
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన నటుడు జగపతి బాబు.

శ్రీవాస్
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన దర్శకుడు శ్రీవాస్.

చిరంజీవి
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన చిరంజీవి.

విషాదంలో హరికృష్ణ
కొడుకు మరణంతో నందమూరి హరికృష్ణ విషాదంలో మునిగి పోయారు.

కళ్యాణ్ రామ్
అన్నయ్య మరణంతో విషాదంలో కళ్యాన్ రామ్. చితి పట్టిన జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్

అంతిమ యాత్ర
జానకి రామ్ అంతిమ యాత్ర ఆదివారం మధ్యాహ్నం మొదలైంది. పంజాగట్ట స్మషానంలో అంత్యక్రియలు జరిగాయి.

జీవిత
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన జీవిత.

బాలయ్య
జానకి రామ్ నివాసం వద్ద బాబాయ్య బాలయ్య.

చంద్రబోస్
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన రచయిత చంద్రబోస్.

నటి కవిత
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన నటి కవిత.

స్మిత
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సింగర్ స్మిత.

బాబు మోహన్
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన నటుడు బాబు మోహన్.

పుప్పాల రమేష్
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన నిర్మాత పుప్పాల రమేష్, హాస్య నటుడు పృథ్వి.

గీతాంజలి
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సీనియర్ నటి గీతాంజలి.

వైవిఎస్ చౌదరి
నందమూరి జానకి రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన దర్శకుడు వైవిఎస్ చౌదరి.


Click it and Unblock the Notifications











