ప్రముఖ దర్శకుడు తపన్ సిన్హా మృతి

ఉపాహార్,సంగిన మహితో వంటి అధ్బుతాలు తీసిన తపన్ సిన్హా తన జీవిత కాలంలో పంతొనిమిది జాతీయ అవార్డులు పొందారు. అలాగే ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాలలో రకరకాల అవార్డులు అందుకున్నారు. ఆయన తీసిన అంకుష్,ఏక్ డాక్టర్ కి మౌట్,సఫేద్ హాధీ,కాబులీవాలా వంటి సినిమాలను ఈ సందర్భంగా అభిమానులు తలుచుకుని బాధపడుతున్నారు. ఆయనకి ఓ కుమారుడు ఉన్నారు. భార్య,నటి అరుంధతి దేవి 1990లో మరణించారు. తపన్ సిన్హా తన జీవిత కాలంలో 26 సినిమాలను డైరక్ట్ చేస్తే...పది సినిమాలకు రచన చేసారు.నిర్మాతగా Anokha Moti (2000) సినిమాను నిర్మించారు. ఆయన మృతికి దట్స్ తెలుగు సంతాపం తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











