For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్...34 కోట్ల అప్పుల్లో పవన్..ఎన్టీఆర్,మహేష్‌పై శ్రీరెడ్డి కామెంట్

|

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో నాగబాబు, పవన్ కల్యాణ్, శ్రీరెడ్డి, కాజల్ అగర్వాల్ లాంటి సినీ తారల వార్తలు ట్రెండింగ్ మారాయి. నాగబాబు, శివాజీరాజా మధ్య వివాదం, శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పతాక శీర్షికలను ఆకర్షించాయి. ఇలాంటి వివాదస్పద, ఆసక్తికరమైన వార్తలు మీకోసం..

నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. అకౌంట్‌లో 7 లక్షలే, మిగిలిన డబ్బు ఏమైనట్లు.. శివాజీ రాజా!

నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. అకౌంట్‌లో 7 లక్షలే, మిగిలిన డబ్బు ఏమైనట్లు.. శివాజీ రాజా!

మార్చి 10న మా అసోసియేషన్ ఎన్నిక ముగిసింది. నరేష్ ప్యానల్ విజయం సాధించింది. నరేష్ ప్యానల్ లో పోటీ చేసిన జీవిత, రాజశేఖర్ కూడా విజయం సాధించారు. త్వరలో నరేష్ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించబోతున్నారు. ఎన్నిక ముగిసిన తర్వాత కూడా శివాజీరాజాని విమర్శించేందుకు నరేష్.. నరేష్ ని విమర్శించేందుకు శివాజీ రాజా వరుస ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో శివాజీ రాజా నరేష్‌ని విమర్శిస్తూ, నాగబాబుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

34 కోట్ల అప్పులో పవన్ కళ్యాణ్.. వదినకు 1.7 కోట్లు, త్రివిక్రమ్‌కు 2.4 కోట్లు.. అకీరా ఆస్తి ఎంతంటే!

34 కోట్ల అప్పులో పవన్ కళ్యాణ్.. వదినకు 1.7 కోట్లు, త్రివిక్రమ్‌కు 2.4 కోట్లు.. అకీరా ఆస్తి ఎంతంటే!

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన జనసేన పార్టీని సన్నద్ధం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గాజువాక నియోజకవర్గానికి గాను పవన్ తొలిసారి గురువారం రోజు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పొందుపరిచిన తన ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

అలీకి షాక్.. పవన్ కళ్యాణ్‌కి ఫోన్, నాగబాబుని ప్రసన్నం చేసుకొనే పనిలో!

అలీకి షాక్.. పవన్ కళ్యాణ్‌కి ఫోన్, నాగబాబుని ప్రసన్నం చేసుకొనే పనిలో!

కమెడియన్ అలీ అటూ ఇటూ ఊగిసలాడడంతోనే సమయం మించిపోయేలా ఉంది. గత కొంత కాలంగా అలీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాడు. తెలుగు దేశం పార్టీ, జనసేన, వైసిపి ఇలా అన్ని ప్రధాన పార్టీలతో అలీ చర్చలు జరిపాడు. దీనితో ఏదో ఒక పార్టీ తరుపున అలీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఆలీకి ఊహించని షాక్ ఎదురైంది. కొన్ని రోజుల క్రితం అలీ వైసిపిలో చేరినా టికెట్ దక్కలేదు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

అతనంటే నాకు ప్రేమ, ఇష్టం... అందుకే మూడుసార్లు.. పెదవి విప్పిన కాజల్ అగర్వాల్

అతనంటే నాకు ప్రేమ, ఇష్టం... అందుకే మూడుసార్లు.. పెదవి విప్పిన కాజల్ అగర్వాల్

దక్షిణాదిలో అగ్రతారల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళ చిత్రాలతో జోరు కొనసాగిస్తున్నది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తమిళ సూపర్‌స్టార్లు విజయ్, అజిత్ కుమార్ గురించి తన మనసులోని మాటను వెల్లడించారు. విజయ్‌తో కలిసి తుపాకి, జిల్లా, మెర్సల్, అజిత్‌తో వివేకం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె వారి గురించి ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

నన్ను బికినిలో చూడడం ఇష్టం లేకుంటే కళ్లు మూసుకోండి.. లవ్ ఎఫైర్స్ లెక్కలేనన్ని!

నన్ను బికినిలో చూడడం ఇష్టం లేకుంటే కళ్లు మూసుకోండి.. లవ్ ఎఫైర్స్ లెక్కలేనన్ని!

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. చిత్ర ఫలితాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. రాయ్ లక్ష్మిపై రూమర్స్ కూడా చాలా వినిపిస్తూంటాయి. రాయ్ లక్ష్మి ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. రాయ్ లక్ష్మి, కేథరిన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న నీయా 2 చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాయ్ లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

నీవంటే అసహ్యం, మరీ అంత చెత్తగానా: ‘విజయదేవర’తో లిప్‌లాక్‌పై నెటిజన్ల ఫైర్.. రష్మిక దిమ్మతిరిగే జవాబు

నీవంటే అసహ్యం, మరీ అంత చెత్తగానా: ‘విజయదేవర’తో లిప్‌లాక్‌పై నెటిజన్ల ఫైర్.. రష్మిక దిమ్మతిరిగే జవాబు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన డియర్ కామ్రేడ్ టీజర్ వివాదంలో చిక్కుకొన్నది. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌లో గాఢమైన లిప్‌లాక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

డేవిడ్ వార్నర్‌తో యాంకర్ సుమ.. స్టార్ మహిళ కప్పు అనుకున్నావా అక్క!

డేవిడ్ వార్నర్‌తో యాంకర్ సుమ.. స్టార్ మహిళ కప్పు అనుకున్నావా అక్క!

తెలుగు యాంకర్ సుమకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది యువ యాంకర్స్ వస్తున్నా సుమ మాత్రం దూసుకుపోతోంది. బుల్లి తెరపై పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే పలు ఈవెంట్స్‌లో మెరుస్తోంది. తరచుగా సుమ వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తోంది. యాంకర్ సుమ తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో చేసిన ప్రకటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

అలా అంటే చిరంజీవిని అవమానించడమే... తాగి తప్పు చేసింది నువ్వు: నరేష్ ‘మా’ వివాదంపై శివాజీ రాజా

అలా అంటే చిరంజీవిని అవమానించడమే... తాగి తప్పు చేసింది నువ్వు: నరేష్ ‘మా’ వివాదంపై శివాజీ రాజా

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన శివాజీ రాజా తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన నరేష్‌ ప్యానల్ హుందాగా ప్రవర్తించాలని సూచించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నేనేంటో చూపిస్తా, నాకే ఎక్కువ హక్కు ఉంది, నా తమ్ముడు పులి: నాగబాబు

నేనేంటో చూపిస్తా, నాకే ఎక్కువ హక్కు ఉంది, నా తమ్ముడు పులి: నాగబాబు

'జనసేన' పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సోదరుడు నాగబాబును పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దించుకుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసిన అనంతరం నాగబాబు ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కుట్ర వల్లే ఓడిపోయా, దమ్ముంటే మహేష్ బాతో రూ. 2 కోట్లు తెండి: శివాజీ రాజా సవాల్

కుట్ర వల్లే ఓడిపోయా, దమ్ముంటే మహేష్ బాతో రూ. 2 కోట్లు తెండి: శివాజీ రాజా సవాల్

'మా' ఎన్నికల్లో ప్రెసిడెంటుగా గెలిచిన తర్వాత నరేష్ మీడియా ముందు వచ్చి మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నరేష్ తీరు చూసిన కొందరు ఆయన శివాజీరాజాకు వార్నింగ్ ఇచ్చినట్లు ఉందని చర్చించుకున్నారు. ఈ పరిణామాలపై శివాజీ రాజా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 శ్రీదేవి ఉంటే కన్నీళ్లు పెట్టుకునేది... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదంపై భగ్గుమన్న ఆర్ నారాయణ మూర్తి

శ్రీదేవి ఉంటే కన్నీళ్లు పెట్టుకునేది... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదంపై భగ్గుమన్న ఆర్ నారాయణ మూర్తి

శ్రీదేవి కథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ నటుడు, విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ రానాయణ మూర్తి శ్రీదేవికి సంబంధించిన విషయాలతో పాటు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సెన్సార్ వివాదం గుర్తు చేసుకున్నారు. గతంలో తన సినిమా సెన్సార్ ఇబ్బంది వచ్చినపుడు బొంబాయి వెళ్లినపుడు శ్రీదేవి కలిశారని రివైండ్ చేసుకున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

విజయ్ దేవరకొండ క్షమాపణ.. అలా హద్దు మీరడం తప్పు.. నే చూసుకొంటా!

విజయ్ దేవరకొండ క్షమాపణ.. అలా హద్దు మీరడం తప్పు.. నే చూసుకొంటా!

కొందరు కుర్రాళ్లు వాహనాల నెంబర్ ప్లేట్స్ మీద... నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ లేకుండా విజయ్ దేవరకొండ బ్రాండ్ 'రౌడీ' అని రాసుకుని తిరుగుతుండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ చేశారు. ఇది విజయ్ దృష్టికి రావడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా గజ్జల్లో సమస్య, మహర్షి షూటింగ్ ఆగిపోవద్దు, బాబుకు కులపిచ్చి: పోసాని

నా గజ్జల్లో సమస్య, మహర్షి షూటింగ్ ఆగిపోవద్దు, బాబుకు కులపిచ్చి: పోసాని

తనపై ఓ టీవీ ఛానల్‌లో వచ్చిన కథనంపై పోసాని స్పందించారు. నాకు ఒంట్లో బోగోలేదు అనే మాట వాస్తవం. ఆ విషయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారికి తెలుపుతూ లెటర్ కూడా రాశాను. అది సదరు టీవీ ఛానల్ వారు తెప్పించుకుని తనపై మరో రకంగా వార్తలు వేశారని మండి పడ్డారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పవన్ కల్యాణ్ సీఎం కావాలి... ఆయన ముఖ్యమంత్రి అయితే: వర్మ.. అతడు మాత్రం కమెడియన్..

పవన్ కల్యాణ్ సీఎం కావాలి... ఆయన ముఖ్యమంత్రి అయితే: వర్మ.. అతడు మాత్రం కమెడియన్..

వివాదాలకు కేరాఫ్ అడ్రస్, దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం పలు వివాదంలో కూరుకుపోయింది. సెన్సార్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా వేసింది. ఇంకా సెన్సార్ పూర్తి కాకుండానే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

అజిత్, ఎన్టీఆర్, మహేష్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్.. ఆయనతో లవ్.. పక్కమీదకి వెళ్లను!

అజిత్, ఎన్టీఆర్, మహేష్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్.. ఆయనతో లవ్.. పక్కమీదకి వెళ్లను!

తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్, తెలుగు సూపర్‌స్టార్లు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి కామెంట్లు చేయడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఈ ముగ్గురు స్టార్ హీరోల ఉద్దేశించి ఇటీవల శ్రీరెడ్డి ఏమన్నారంటే...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

జయహో భళ్లాలదేవ.. జయహో రానా దగ్గుబాటి.. జపాన్‌లో రచ్చ రచ్చ.. టోక్యోలో సరికొత్త రికార్డు

జయహో భళ్లాలదేవ.. జయహో రానా దగ్గుబాటి.. జపాన్‌లో రచ్చ రచ్చ.. టోక్యోలో సరికొత్త రికార్డు

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్, రానాకు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాహుబలి సినిమాను జపాన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించగా.. అక్కడ ప్రేక్షకులు, అభిమానుల నుంచి వచ్చిన స్పందన అనూహ్యంగా కనిపించింది. ఆ హంగామా గురించి ...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

English summary
MAA elections become contraversy in tollywood. Kajal, Rana like actors are top in trending list. Sri Reddy, Shivaji Raja, Nagababu are the most interesting things in media. There are so many trending news for you.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more