హత్య కేసులో సినీ నిర్మాత అరెస్టు

By Bojja Kumar

బాలీవుడ్ సినీ నిర్మాత కృష్ణశు శర్మ ఓ మహిళ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...హత్యకు గురైన మహిళను సునితా బహదూర్ గా గుర్తించారు. ఆమె తరచూ డబ్బుల కోసం విసిగిస్తుండటంతో కృష్ణశు శర్మ ఈ దారుణానికి ఒడిగట్టాడని, కత్తితో మూడు పోట్లు పొడిచి ఆమెను చంపేశాడని తెలిపారు. అతనికి సెక్స్ రాకెట్ తో సంబంధం ఉందని, సునితను వ్యభిచారంలోకి దించి, ఆమెకు కూతురును కూడా ఇదే వృత్తిలోకి దింపడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది.

ఈ ఇద్దరు ముంబై లోఖండ్వాలాలో కృష్ణశు శర్మకు చెందిన ప్లాట్ లోనే ఉండేవారు. ఎలాగైనా సునిత అడ్డు తొలగించుకోవాలనుకున్న శర్మ తన స్నేహితుడు ఆశిష్ తో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. పైకి సినీ నిర్మాత అని చెప్పుకుంటున్నప్పటికీ...అతను సినిమా నిర్మాత కాదని, ఫేక్ ప్రొడ్యూసర్ అని మరికొందరు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X