»   » హాట్‌హాట్‌గా మిస్ లీలావతి.. సోషల్ మీడియాలో సెగలు

హాట్‌హాట్‌గా మిస్ లీలావతి.. సోషల్ మీడియాలో సెగలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అర్ధనగ్న చిత్రాలను పత్రికలు పబ్లిష్ చేస్తాయో లేదో అని అనుమానం వచ్చిందో ఏమో.. చేతిలో ఉన్న సోషల్ మీడియాను హీరోయిన్ ఇషితా వ్యాస్ తెగవాడేసుకున్నది. హాట్‌హాట్‌గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రాలు ప్రస్తుతం ట్విట్టర్‌లో నెటిజన్లను ఊరిస్తున్నాయి.

 కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై మోడల్‌గా ఇషితా

కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై మోడల్‌గా ఇషితా


2010 నుంచి ఇషితా వ్యాస్ టెలివిజన్, సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. 2013 కింగ్ ఫిషర్ క్యాలెండర్ హంట్‌లో అందాలు ఆరబోసింది. అప్పట్లో ఆమె ఫోటోలు చర్చనీయాంశమయ్యాయి.

 టెలివిజన్‌పై లిఫ్ట్ కరాదో..

టెలివిజన్‌పై లిఫ్ట్ కరాదో..


2010లో లిఫ్ట్ కరాదో అనే సీరియల్‌తో టెలివిజన్ పరిశ్రమలోకి ఇషితా ప్రవేశించింది. ప్రేక్షకాదరణ పొందిన ఝాన్సీ కి రాణీ, వీర్ శివాజీ, అదాలత్, శపథ్ సీరియల్స్ నటించింది.

 అమీర్ పీప్లీలైవ్‌తో బాలీవుడ్‌లోకి

అమీర్ పీప్లీలైవ్‌తో బాలీవుడ్‌లోకి


2010లోనే అమీర్‌ఖాన్ నిర్మించిన పీప్లీలైవ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ చిత్రంలో మహేశ్ మంజ్రేకర్ సహాయకురాలిగా, గబ్బర్ ఈస్ బ్యాక్ లోనూ కనిపించింది.

 మిస్ లీలావతిగా టాలీవుడ్‌లోకి

మిస్ లీలావతిగా టాలీవుడ్‌లోకి


2015లో మిస్ లీలావతి చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో కథనాయికగా కనిపించింది. మజిలీ అతిథి పాత్రలో కనిపించింది. అంతేకాకుండా ముకుందా మురారీ, చక్రవర్తి అనే కన్నడ చిత్రాల్లో నటించింది.

English summary
Model turned Actress Ishita Vyas is Always in the news for other news. Miss Leelavati star posted hot photos in Social media which goes viral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu