పెళ్లయినా మరొకరితో ‘సం’బంధం(సినీ స్టార్ల ఎఫైర్స్!)

By Bojja Kumar

ప్రేమ గుడ్డిది అంటుంటారు. ఈ విషయంలో నిజం ఎంతో కానీ...సినీ స్టార్ల వ్యవహారం చూస్తే మాత్రం ఈ విషయం స్పష్టం అవుతుంది. ప్రేమ ఎవరినైనా ఎలాగైనా మార్చగలదు, ఎలాంటి సంబంధాలకైనా దారితీయగలదు. పెళ్లయిన వారు కూడా ఇందుకు అతీతులు ఏమీ కాదు. సినీ రంగంలోని వ్యక్తుల వ్యవహారమే ఇందుకు నిదర్శనం.

నాగార్జున, అమల, టబు, అనుష్క

నాగార్జున, అమల, టబు, అనుష్క

అక్కినేని నాగార్జున గతంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. 1984లో వీరి వివాహం కాగా 1990లో విడాకులు తీసుకున్నారు. వీరి సంతానం నాగ చైతన్య. ఆ తర్వాత నాగార్జున అమలను 1992లో పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానం అఖిల్. నాగార్జున ఆ మధ్య టబు, అనుష్కలతో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి.

ప్రభుదేవా, రమాలత్, నయనతార, శింబు

ప్రభుదేవా, రమాలత్, నయనతార, శింబు

తమిళ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన నయనతార అతనితో పీకల్లోతు ప్రేమలో కొనసాగించింది. వీరి ముద్దుల వ్యవహారం ఇంటర్నెట్ లో లీకయ్యాయి కూడా. ఆ తర్వాత శింబుతో విడిపోయిన నయనతార పెళ్లయిన ప్రభుదేవాకు దగ్గయింది. నయనతారపై మోజుతో భార్య రమాలత్ కు విడాకులు ఇచ్చాడు ప్రభుదేవా. అయితే ఆతర్వాత నయనతార-ప్రభుదేవా మధ్య మనస్ఫర్థలు వచ్చి పెళ్లి కాక ముందే విడిపోయారు.

శ్రీదేవి, బోణి కపూర్, మిథున్ చక్రవర్తి

శ్రీదేవి, బోణి కపూర్, మిథున్ చక్రవర్తి

హీరోయిన్ శ్రీదేవి పెళ్లియిన ప్రొడ్యూసర్ బోణీకపూర్‌ను తన అందానికి దాసోహం చేసుకుంది. బోణీ కపూర్‌ మోనా శౌరీ కపూర్ తో పెళ్లయింది. శ్రీదేవికి దగ్గరయ్యాక మొదటి భార్యకు విడాకులు ఇచ్చి శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. అంతే కాదు శ్రీదేవి, మిథున్ చక్రవర్తి మధ్య ఎఫైర్ సాగిందని, వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్తలు కూడా ఆ మధ్య వినిపించాయి.

రాజ్ కపూర్, నర్గీస్

రాజ్ కపూర్, నర్గీస్

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కపూర్ కు కృష్ణ కపూర్ తో పెళ్లి జరిగింది. ఆ తర్వాత రాజ్ కపూర్ అలనాటి సెక్సీ నటి నర్గీస్ తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి దాదాపు 16 హిట్ చిత్రాల్లో కలిసి నటించారు.

ధర్మేంద్ర, హేమా మాలిని

ధర్మేంద్ర, హేమా మాలిని

ఒకప్పటి బాలీవుడ్ హీరో ధర్మేంద్ర, హీరోయిన్ హేమా మాలినితో ‘తుమ్ హసీనే మెయిన్ జవాన్' సినిమా షూటింగ్ అప్పుడు ప్రేమలో పడ్డాడు. అతనికి అప్పటికే ప్రకాష్ కౌర్ తో వివాహం జరిగింది. అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి నేరం కాబట్టి.....ధర్మేంధ్ర, హేమా మాలిని ఇస్లాంలోకి మారి రెండో వివాహం చేసుకున్నారు.

అమీర్, కిరణ్ రావు

అమీర్, కిరణ్ రావు

అమీర్ ఖాన్, కిరణ్ రావు బంధం ‘లగాన్' సినిమా నుంచి మొదలైంది. లగాన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కిరణ్ రావు ఆ తర్వాత అమీర్ కు బాగా దగ్గరైంది. ఈ క్రమంలో అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకున్నాడు.

అమితాబ్, జయ, రేఖ

అమితాబ్, జయ, రేఖ

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, అప్పటి సెక్సీ హీరోయిన్ రేఖ మధ్య ‘దో అంజానే' సినిమా సమయంలో ఎఫైర్ ఏర్పడింది. ఆ తర్వాత చాలా కాలం వీరి ప్రేమ చాలా కాలం సాగింది. ఆ తర్వాత రేఖతో విడిపోయిన అమితాబ్ జయను పెళ్లాడాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే రియల్ లైఫ్ లో రియల్ లవర్స్ అయిన రేఖ-అమితాబ్-జయ యష్ చోప్రా ‘సిల్ సిలా' చిత్రంలో నిజ జీవిత పాత్రలు పోషించడం.

పెళ్లయినా...హీరోలు వేరొక స్త్రీతో సంబంధాలు పెట్టుకోవడం, పెళ్లయిన హీరోయిలను కూడా పలువురు హీరోయిన్లు ప్రేమించడం లాంటి సంఘటనలు ఇప్పటివి కాదు. బాలీవుడ్లో పాత తరం నటులు రాజ్ కపూర్, నర్గీస్ నుంచి నేటి తరం వరకు ఇవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇక ఎఫైర్ల విషయం గురంచి ఎంత చెప్పుకున్నా తక్కువే. దక్షిణాది స్టార్ల విషయానికొస్తే....పెళ్లయి విడాకులైన నాగార్జునను అమల రెండో పెళ్లి చేసుకుంది. అంతే కాదు నాగార్జున హీరోయిన్ టబు, అనుష్కలతో ఎఫైర్లు నడిపినట్లు మీడియాలో వార్తలు వినిపించాయి.

ఇక ప్రభుదేవా, నయనతార వ్యవహారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుదేవాకు గతంలోనే రమాలత్‌తో వివాహం జరిగింది. ఆ తర్వాత నయనతార ప్రేమలో పడి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇద్దరు పెళ్లి చేసుకునే వరకు వచ్చారు. చివరకు ఏమైందో తెలియదు కానీ...మూడు ముళ్లు పడక ముందు విడాకులు తీసుకున్నారు. గతంలో నయనతార శింబుతో ప్రేమాయణం కొనసాగించి ముద్దుల్లో మునిగి తేలింది. అతనితో పెదాలు కొరికించుకునే స్థాయికి వారి వ్యవహారం సాగిందంటే వారి మధ్య ఏ రేంజిలో వ్యవహారం సాగిందో అర్థం చేసుకోవచ్చు.

హీరోయిన్ శ్రీదేవి పెళ్లియిన ప్రొడ్యూసర్ బోణీకపూర్‌ను తన అందానికి దాసోహం చేసుకుంది. బోణీ కపూర్‌ మోనా శౌరీ కపూర్ తో పెళ్లయింది. శ్రీదేవికి దగ్గరయ్యాక మొదటి భార్యకు విడాకులు ఇచ్చి శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. అంతే కాదు శ్రీదేవి, మిథున్ చక్రవర్తి మధ్య ఎఫైర్ సాగిందని, వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్తలు కూడా ఆ మధ్య వినిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X