నల్లమలుపు బుజ్జి తో ఎన్టీఆర్ సినిమా

ఇప్పుడు బుజ్జితో సినిమా చేయాలని నేను సిన్సియర్ గా ఫీలవుతున్నాను. త్వరలోనే ఉంటుంది అన్నారు. ఇక చింతకాయల రవి చిత్రంలో ఎన్టీఆర్ ఓ ఐటం సాంగ్ ని చేస్తున్నారు. వెంకటేష్, అనూష్క జంటగా చేసిన ఈ సినిమా ఆక్టోబర్ మొదటివారంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఒక రాజు ఒక రాణి ఫేమ్ యోగి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.


Click it and Unblock the Notifications











