twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.... చిరు, బాలయ్య, వెంకీతో యంగ్ హీరోల పోటీ (ఫుల్ లిస్ట్)

    By Bojja Kumar
    |

    Recommended Video

    Filmfare Awards 2018 Telugu Nominations List

    సినిమా యాక్టర్లు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో 'ఫిల్మ్‌ఫేర్' అవార్డులను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడక జూన్ 16న హైదరాబాద్‌లోని నోవాటెల్ & హెచ్‌ఐసిసి కాంప్లెక్స్‌లో గ్రాండ్‌గా జరుగబోతోంది. ఈ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఆయా భాషాల్లో ఉత్తమ సినిమాలు, నటులు, టెక్నీషియన్లకు అవార్డుల ప్రధానం జరుగనుంది. వివిధ విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాలు, యాక్టర్లు, టెక్నీషియన్ల వివరాలు ప్రకటించారు. ఈ సారి ఉత్తమ నటుడు కేటగిరీలోమెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు యంగ్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది.

    ఉత్తమ చిత్రం నామినేషన్స్

    ఉత్తమ చిత్రం నామినేషన్స్

    అర్జున్ రెడ్డి
    బాహుబలి 2
    ఫిదా
    గౌతమీపుత్ర శాతకర్ణి
    ఘాజీ
    శతమానం భవతి

    ఉత్తమ దర్శకుడు నామినేషన్స్

    ఉత్తమ దర్శకుడు నామినేషన్స్

    క్రిష్ - గౌతమీపుత్ర శాతకర్ణి
    రాజమౌళి - బాహుబలి 2
    సందీప్ వంగ - అర్జున్ రెడ్డి
    సంకల్ప్ రెడ్డి - ఘాజీ
    సతీష్ వేగేష్న - శతమానం భవతి
    శేఖర్ కమ్ముల - ఫిదా

    ఉత్తమ నటుడు నామినేషన్స్

    ఉత్తమ నటుడు నామినేషన్స్

    చిరంజీవి - ఖైదీ నెంబర్ 150
    నందమూరి బాలకృష్ణ - గౌతమీపుత్ర శాతకర్ణి
    వెంకటేష్ - గురు
    జూ ఎన్టీఆర్ - జై లవకుశ
    ప్రభాస్ - బాహుబలి 2,
    విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి

    ఉత్తమ నటి నామినేషన్స్

    ఉత్తమ నటి నామినేషన్స్

    అనుష్క - బాహుబలి2
    నివేధా థామస్ - నిన్నుకోరి
    రకుల్ ప్రీత్ సింగ్ - రారండోయ్ వేడుక చూద్దాం
    రితికా సింగ్ - గురు
    సాయి పల్లవి - ఫిదా

    ఉత్తమ సహాయ నటుడు నామినేషన్స్

    ఉత్తమ సహాయ నటుడు నామినేషన్స్

    ఆది పినిశెట్టి - నిన్నుకోరి
    ప్రకాష్ రాజ్ - శతమానం భవతి
    రాణా - బాహుబలి2
    ఎస్‌జే సూర్య - స్పైడర్
    సత్యరాజ్ - బాహుబలి2

    ఉత్తమ సహాయ నటి నామినేషన్స్

    ఉత్తమ సహాయ నటి నామినేషన్స్

    భూమిక - ఎంసీఏ
    కాథరీన్ థ్రెసా - నేనే రాజు నేనే మంత్రి
    జయసుధ - శతమానం భవతి
    రమ్యకృష్ణ - బాహుబలి 2
    శరణ్య ప్రదీప్ - ఫిదా

    బెస్ట్ సాంగ్ రైటర్ నామినేషన్స్

    బెస్ట్ సాంగ్ రైటర్ నామినేషన్స్

    చైతన్య పింగాలి: ఊసుపోదు (ఫిదా)
    చంద్రబోస్ - నువ్వేలే నువ్వేలే (జయ జానకి నాయక)
    చంద్రబోస్ - రావణ (జై లవకుశ)
    ఎం ఎం కీరవాణి - దండాలయ్య (బాహుబలి2)
    రామజోగయ్య శాస్త్రి - శతమానం భవతి (శతమానం భవతి)
    శ్రేష్ఠ - మధురమే (అర్జున్ రెడ్డి)

    ఉత్తమ గాయకుడు నామినేషన్స్

    ఉత్తమ గాయకుడు నామినేషన్స్


    అనురాగ్ కులకర్ణి - మెల్లగా తెల్లారిందోయ్
    అర్మాన్ మాలిక్ - హలో
    హేమచంద్ర - ఊసుపోదు
    ఎల్‌వి రేవంత్ - తెలిసెనే నా నువ్వే
    సిద్ శ్రీరామ్ - అడిగా అడిగా

    ఉత్తమ గాయకురాలు నామినేషన్స్

    ఉత్తమ గాయకురాలు నామినేషన్స్

    గీతా మాధురి & మాన్షి - మహానుభావుడు
    మధుప్రియ - వచ్చిండే
    నేహా భాసిన్ - స్వింగ్ జరా
    సమీరా భరద్వాజ్ - మదురమే
    సోని, దీపు - హంసనావ

    English summary
    One of India's oldest award ceremonies, the Filmfare Awards South, felicitates talent and excellence across Tamil, Telugu, Malayalam and Kannada cinema. Filmfare is back again. The biggest awards event ceremony is going to take place in Hyderabad for the upcoming edition where the personalities from Telugu, Tamil, Kannada and Malayalam cinema will attend. The event is taking place on 16th of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X