twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్ ఫేర్ 2013 : తెలుగులో అవార్డులు వీరికే (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : 61వ దక్షిణాది ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి గాను మహేష్ బాబు ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నాడు. ఈ అవార్డుల్లో 'రాజా రాణి' తమిళ చిత్రంలో నటించిన నయన తార ఉత్తమ నటిగా ఎంపికయ్యింది.

    దక్షిణాదిలో ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చలన చిత్ర పరిశ్రమలకు జరిగిన అవార్డుల ఎంపికలో పలు చిత్రాలు ఒకటి కంటే ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన 'కాదల్' ఏకంగా నాలుగు అవార్డులను కైవసం చేసుకుంది.

    మరో ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కించిన 'పరదేశీ' మరియు 'తంగా మీంగల్ ' చిత్రాలు చెరో మూడు అవార్డులను దక్కించుకున్నాయి. తమిళ చిత్రం 'రాజా రాణి'కి రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. 'కాదల్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహ్మాన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కింది.

    విజేతలు లిస్ట్ స్లైడ్ షోలో...

    ఉత్తమ నటుడు

    ఉత్తమ నటుడు

    ఉత్తమ నటుడు కేటగిరీలో మహేష్ బాబు...సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి గానూ అవార్డుకి ఎంపిక అయ్యారు

    ఉత్తమ నటి

    ఉత్తమ నటి

    నిత్యామీనన్ ని ఈ ఉత్తమనటి కేటగిరీలో గుండె జారి గల్లంతైంది చిత్రానికి గానీ ఎంపిక అయ్యింది

    ఉత్తమ దర్శకుడు

    ఉత్తమ దర్శకుడు

    సూపర్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది చిత్రానికి గానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉత్తమ దర్శకుడు గా అవార్డు వచ్చింది.

    ఉత్తమ చిత్రం

    ఉత్తమ చిత్రం

    ఉత్తమ చిత్రంగా అత్తారింటికి దారేది చిత్రం ఎంపికైంది. నిర్మాత బి.వియస్ ఎన్ ప్రసాద్ ఈ అవార్డుని అందుకుంటారు.

    ఉత్తమ సహాయ నటుడు

    ఉత్తమ సహాయ నటుడు

    ఉత్తమ సహాయ నటుడు కేటగిరిలో సునీల్..తడాఖా చిత్రానికి గానూ ఎంపిక అయ్యారు.

    ఉత్తమ సహాయ నటి

    ఉత్తమ సహాయ నటి

    ఉత్తమ సహాయ నటి గా మంచు లక్ష్మి...గుండెల్లో గోదారి అవార్డుకు ఎంపిక అయ్యింది.

    ఉత్తమ పాట

    ఉత్తమ పాట

    ఉత్తమ పాట కేటగిరిలో...ఆరడుగుల బుల్లెట్... పాటకు అందుకున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలోది ఈ పాట.

    ఉత్తమ పాటల రచయిత

    ఉత్తమ పాటల రచయిత

    ఉత్తమ పాటల రచయిత కేటగిరీలో ఆరుడుగుల బుల్లెట్ పాట రాసిన శ్రీమణి ఎంపికయ్యారు. అత్తారింటికి దారేదిలో పాట అది.

    ఉత్తమ నేపధ్య గాయకుడు

    ఉత్తమ నేపధ్య గాయకుడు

    మిర్చి చిత్రంలోని పండగుల దిగివచ్చావు పాటు పాడిన కైలాష్ ఖేర్ ని ఉత్తమ నేపధ్య గాయకుడుగా ఎంపిక చేసారు.

    ఉత్తమ నేపధ్య గాయని

    ఉత్తమ నేపధ్య గాయని

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో టైటిల్ సాంగ్ పాడిన చిత్రం ను ఉత్తమ నేపధ్య గాయని గా ఎంపిక చేసారు

    ఉత్తమ సంగీత దర్శకుడు

    ఉత్తమ సంగీత దర్శకుడు

    అత్తారింటికి దారేది చిత్రానికి సంగీతం అందించిన దేవశ్రీ ప్రసాద్ ని ఉత్తమ సంగీత దర్శకుడుగా ఎంపిక చేసారు

    ఉత్తమ కొరియోగ్రాఫర్

    ఉత్తమ కొరియోగ్రాఫర్

    ఉత్తమ కొరియోగ్రాఫర్ గా శేఖర్ ని ఎంపిక చేసారు. ఇద్దరమ్మమాయిలతో చిత్రంలోని టాప్ లేచి పోద్ది పాటకు గానూ ఈ అవార్డు వరించింది.

    English summary
    The 61st Idea Filmfare Awards 2013 recognized and appreciated talent from the South Indian film industry. The most coveted award ceremony comes out with its list of winners recognizing their talent as they entertained us in the year 2013. Here's the complete list of the winners of the 61st Idea Filmfare Awards 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X