అదంతా 'నచ్చావులే' పుణ్యమే!

అలాగే ఆ సంస్ధలో మరికొన్ని కథలు సైతం చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక బయిట పెద్ద సంస్ధలు,నిర్మాతలు సైతం చిన్న చిత్రాల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఇలా మరో రెండు చిన్న చిత్రాలు వచ్చి హిట్టయితే మూసని వదిలి విభిన్నమైన కాన్సెప్ట్స్ తో తెలుగు పరిశ్రమ కళకళ్ళాడుతుందని కొందరు సినీ శ్రేయాభిలాషులు ఆశిస్తున్నారు. ఇక నచ్చావులే చిత్రం చక్కని టీనేజ్ ప్రేమ కథగా ముందుకు వెళ్తూనే,కుటుంబ భాంధవ్యాలు,తండ్రి-పిల్లల మధ్య ఉండవల్సిన రిలేషన్ షిప్ వంటివి చర్చించటంతో ఫ్యామిలీల ఆదరణ నోచుకుంటోది.


Click it and Unblock the Notifications











