నాగ్ ఢమరుకం సెట్టింగ్‌లో అగ్ని ప్రమాదం

By Pratap

హీరో నాగార్జున హీరోగా నటిస్తున్న ఢమరుకం షూటింగ్ సందర్భంగా మంగళవారం సెట్టింగులో అగ్ని ప్రమాదం సంభవించింది. సినిమా షూటింగ్ సందర్భంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఢమరుకం సినిమాకు శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X