»   » సెక్స్ కావాలంటూ బూతు సందేశాలు: ‘దూకుడు’ యాక్టర్‌పై కేసు (సాక్ష్యాలివే..)

సెక్స్ కావాలంటూ బూతు సందేశాలు: ‘దూకుడు’ యాక్టర్‌పై కేసు (సాక్ష్యాలివే..)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ మాజీ పోటీ దారు ఎజాయ్ ఖాన్ మీద ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. సెక్స్ కావాలంటూ ఓ మోడల్ కు వల్గర్ మెసేజ్, బూతు ఫోటోలు పంపిన నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసారు. తెలుగులో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'దూకుడు' మూవీలో డాన్(సోనూ సూద్) తమ్ముడు బంటీ పాత్రలో ఎజాయ్ నటించాడు.

వాట్సాప్ ద్వారా ఇలా బూతు సందేశాలు పంపుతూ వేధిస్తుండటంతో ఐశ్వర్య చౌబే అనే మోడల్ సోమవారం ముంబైలోని వెర్సోవా పోలీసులను ఆశ్రయించింది. అతడు పంపిన మెసేజ్, ఫోటోలతో ఫిర్యాదు చేసింది. ఆమె నుండి సాక్షాదారాలు సేకరించిన పోలీసులు అతనిపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

తాను పబ్లిసిటీ కోసం ఇలా చేయడం లేదని ఐశ్వర్య చౌబే స్పష్టం చేసింది. అతను పంపిన బూతు ఫోటోలు డిలీట్ చేసానని తెలిపారు. అతడు పంపిన మెసేజ్ లు మీడియాకు కూడా రిలీజ్ అయ్యాయి. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన సాక్ష్యాలు....

ఎజాజ్ ఖాన్

ఎజాజ్ ఖాన్

ఎజాజ్ ఖాన్ పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో ‘దూకుడు' సినిమాలో విలన్ తమ్ముడు బంటీ పాత్రలో నటించాడు.

ఐశ్వర్య చౌబే

ఐశ్వర్య చౌబే

ముంబై మెడల్ ఐశ్వర్య చౌబేను వాట్సాప్ ద్వారా వల్గర్ మెసేజ్ లు పంపుతూ ఎజాజ్ ఖాన్ వేధిస్తున్నాడు.

 అతడు పంపిన మెసేజ్

అతడు పంపిన మెసేజ్

అతడు పంపిన మెసేజ్

బూతులు, వర్గర్

బూతులు, వర్గర్

అతడు పంపిన మెసేజ్ లో బూతులు, వల్గర్ కామెంట్స్ చూడొచ్చు.

English summary
An FIR was registered against former Bigg Boss contestant Ajaz Khan on Tuesday for allegedly sending lewd messages to a model.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu