బాలీవుడ్ హీరోయిన్ ఆషా పరేఖ్ నన్ను మోసం చేశారు..?
బాలీవుడ్ లో పోర్జరీ కేసు విషయంలో హీరోయిన్ 'ఆషా పరేఖ్' మరియు నిర్మాతైన 'సునిల్ షాన్ బాగ్' పై యఫైర్ నమోదైంది. ఈ విషయం పై తార్డియె పోలీసులు మాట్లాడుతూ అంధేరిలో నివాసంవుంటున్నటువంటి ఆర్ట్ డైరెక్టర్ సింగ్ ఇచ్చిన కంప్లైంట్ ను బట్టి యఫైర్ పైల్ చేయడం జరిగినది. ముఖ్యంగా ఈ కేసు సింగ్ కి మరియు అతని పాత ఉద్యోగి మధ్య తలెత్తింది. డిజైనింగ్ వర్కు చేసుకోనే 'పట్నాయక్'అనే అతను తనకి చెల్లించాల్సిన రూ2.05లక్షల పాత బకాయిలు గురించి అడగగా, సింగ్ తాము ఎటువంటి పాత బకాయిలు లేమనిచెప్పి, అసిస్టెంట్ లేబర్ కమీషనర్ వద్ద సింగ్ పరేఖ్ కంపెనీ ఆకృతి ప్రోడక్షన్స్ మరియు షాన్ బాగ్ సైరేసెయిల్స్ ఇచ్చిన శాలరీ సర్టిఫికెట్స్ చూపించారు. దీనితో పట్నాయక్ హీరోయిన్ ఆషా పరేఖ్, నిర్మాత సునిల్ షాన్ బాగ్ తనని మోసం చేశారని పోలీసులు దగ్గరు వాపోయాడు.
దానితో కోపోద్రిక్తుడైన పట్నాయక్ హీరోయిన్ ఆషా పరేఖ్ మరియు నిర్మాతైన సునిల్ షాన్ బాగ్ పై యఫైర్ కేసు నమోదుచేశాడు. దీనికి గాను గిర్గాన్ మెజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 156(3)క్రింద కేసు నమోదుచేసి, దీనికి సంబందించిన పూర్తి సమాచారం సేకరించాలని గిర్గాన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి' హైదా రజ్వి'పోలిసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఇందులో దోషులు ఎవరైనా గాని వాళ్శని వదిలే ప్రసక్తి లేదని పోలిసులు చెప్పారు. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ ఆషా పరేఖ్ వివరణ కోరగా ఆయన మాట్లాడానికి నిరాకరించారు.


Click it and Unblock the Notifications











