»   » దీపావళికి మహేష్ బాబు-మురుగదాస్ మూవీ ఫస్ట్ లుక్

దీపావళికి మహేష్ బాబు-మురుగదాస్ మూవీ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు అండ్ తమిళంలో ఒకేసారి తీస్తున్న ఈ బైలింగువల్ సినిమా ఇప్పటికి 40% షూటింగ్ పూర్తి చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. దీపావళికి ఈ సినిమా టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా పేరుతో పాటు.. ఒకేసారి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ కూడా వస్తుందని టాక్.

English summary
Film Nagar source said that, first look of AR Murugadosss Mahesh Babu-starrer to be revealed on Diwali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu