తెలుగులో వస్తున్న రెమో మూవీ
శివ కార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ రెమోను తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు. ట్రైలర్ చూడగానే తనకు నచ్చిందని, దాంతో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నానని దిల్ రాజు చెప్పారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, సాంగ్ విడుదల కార్యక్రమం హైదరాబాదులో జరిగింది.


Click it and Unblock the Notifications











