సన్నీ లియోన్ ‘జాక్‌పాట్’ ఫస్ట్ లుక్
ముంబై : ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ కెరీర్ బాలీవుడ్లో సజావుగానే సాగుతోంది. బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్ 'జిస్మ్-2' చిత్రంతో హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే.
ఫోర్న్ స్టార్ కావడంతో నగ్నంగా అందాలు ఆరబోయడానికి ఏమాత్రం సంకోచించని తత్వం కావడంతో పలువురు బాలవుడ్ నిర్మాతలు, దర్శకుడు ఆమెతో న్యూడ్ సీన్లు, హాట్ ఐటం సాంగులు చేయించి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాల్లోకి దిగి పోయారు. దీనికి తోడు సన్నీ లియోన్ న్యూడ్ అండ్ హాట్ ఫోటో షూట్లు అంతర్జాలాన్ని ముంచెత్తడంతో సన్నీ లియోన్ ఇండియాలో టాప్ సెలబ్రిటీగా మారి పోయింది.
ప్రస్తుతం సన్నీ లియోన్ హీరోయిన్‌గా బాలీవుడ్లో రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి రాగిని ఎంఎంఎస్-2 ఒకటి కాగా, మరొక చిత్రం 'జాక్ పాట్'. ఇటీవల 'జాక్ పాట్' చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ చిత్రంలో సన్నీ లియోన్-సచిన్ జోషి లీడర్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కైజాద్ గుస్తాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోను ఇక్కడ చూడొచ్చు.
ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్‌లుక్ ఫోటోలో సన్నీ లియోన్ రూపం అందంగా, ఆకట్టుకునే విధంగా సెక్సీగా ఉండటం గమనార్హం. సచిన్ జోషి ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఓ డిఫరెంట్ కథాంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాక్ పాట్ కు సంబంధించిన ఓ గేమ్ చుట్టూ ఈచిత్రం కథ తిరుగుతుంది.


Click it and Unblock the Notifications












