twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డర్టీని మించిపోతుందేమో: విద్యా బాలన్ ‘బేగమ్ జాన్’ ఫస్ట్‌లుక్

    ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ త్వరలో ‘బేగమ్ జాన్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బెంగాలీ డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ త్వరలో 'బేగమ్ జాన్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బెంగాలీ డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు.

    శ్రీజిత్ ముఖర్జీ బెంగాలీలో తెరకెక్కించిన రాజ్‌కహిని సినిమాను హిందీలో 'బేగమ్ జాన్'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విద్యా బాలన్ ఫస్ట్ లుక్ స్టిల్ ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. విద్యా బాలన్ హుక్కా తాగుతూ ఉన్న ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది.

    First Look of Vidya Balan's Begum Jaan released

    1947లో భారత దేశ విభజన సమయంలో పంజాబ్ లో బ్రోతల్ హౌస్ నడిపిన ఓ మహిళ పాత్రే ఈ బేగమ్ జాన్. 'బేగమ్ జాన్' చిత్రంలో విద్యా బాలన్ తో పాటు గుహర్ ఖాన్, పల్లవి శార్దా, ఇలా అరుణ్ తదితరులు నటిస్తున్నారు.

    గతంలో విద్యా బాలన్ నటించిన 'డర్టీ పిక్చర్' అప్పట్లో సంచలనం. టైటిల్‌కి తగ్గట్టే ఆ చిత్రం చాలా డర్జీగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఇపుడు 'బేగమ్ జాన్' ఫోటో చూసిన తర్వాత సినిమా అంతకంటే డర్జీగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మార్చిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

    English summary
    Vidya Balan stars in and as Begum Jaan, National Award Winning Bengali director Srijit Mukherji's Bollywood debut film. The film is a Hindi remake of Bengali film Rajkahini also directed by Mukherji. The first still of the movie, which is scheduled to release in March, features Vidya along with Gauahar Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X